Home / Tag Archives: carona negative (page 81)

Tag Archives: carona negative

తెలంగాణలో కొత్తగా 805 కరోనా కేసులు

తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 805 కరోనా కేసులు నమోదు కాగా.. నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,69,223కు చేరింది. 1,455 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 10,490 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 2,57,278 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం …

Read More »

దేశంలో కొత్తగా 45 వేల కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న 46 వేల కేసులు నమోదవగా, నిన్నటికంటే 2.12 శాతం తక్కువగా 45 వేల పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 91 లక్షలకు చేరువయ్యాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 45,209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 90,95,807కు చేరాయి. ఇందులో 4,40,962 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 85,21,617 మంది బాధితులు డిశ్చార్జీ …

Read More »

ఏపీలో కరోనాతో మాజీ ఎమ్మెల్యే మృతి

 తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా (71) తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు గత నెల 24న కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వైటీఆర్‌ కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పరిస్థితి విషమించి ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. విష యం తెలియగానే కుటుంబ సభ్యు లు, బంధువులు హైదరాబాద్‌ వెళ్లి అక్కడి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య …

Read More »

తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో రోజువారి కరోనా కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య మూడింతలు పెరిగింది. నిన్న కొత్తగా 502 పాజిటివ్‌ కేసులు నమోదవగా, మరో 1539 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,57,876కు చేరింది. ఇందులో 2,42,084 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కరోనా కేసుల్లో 14,385 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 11,948 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో …

Read More »

ఏపీలో కరోనా అప్డేట్ – కొత్తగా 1,886 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 1,886 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య లక్షల 46 వేల 245కి చేరింది. ఇందులో 20,958 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు లక్షల 18 వేల 473 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 12 మంది కరోనాతో చనిపోగా, మొత్తం 6814 కరోనా మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా టెస్టులు చేయగా.. మొత్తం టెస్టుల సంఖ్య …

Read More »

తెలంగాణలో కరోనా అప్డేట్ -కొత్తగా 1,196 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,196 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,53,651కి చేరింది ఇందులో 18,027 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 2,34,234 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఐదుగురు కరోనాతో మృతిచెందగా, మొత్తం 1,390 కరోనా మరణాలు సంభవించాయి. తెలంగాణలో ఇప్పటివరకు 47,29,401 కరోనా టెస్టులు చేశారు.

Read More »

కరోనా అప్డేట్ – దేశంలో 86 ల‌క్ష‌లు క‌రోనా కేసులు

శంలో క‌రోనా కేసులు 86 ల‌క్ష‌లు దాటాయి. గ‌త కొన్ని రోజులుగా కొత్త పాజిటివ్‌ కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ది. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంటల్లో కొత్తగా 44,281 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం క‌రోనా కేసుల సంఖ్య‌ 86,36,012కు చేరింది. ఇందులో 80,13,784 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 4,94,657 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, క‌రోనా బారిన‌ప‌డినవారి …

Read More »

తెలంగాణలో కొత్తగా 857 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 857 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,51,188కి చేరింది ఇందులో 19,239 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 2,30,568 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నలుగురు మృతిచెందగా.. కరోనా మృతుల సంఖ్య 1,381కి చేరింది. కొత్త కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 250 కేసులు వచ్చాయి.

Read More »

దేశంలో కొత్తగా 45,903 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 45,903 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 85,53,657కి చేరింది. ఇందులో 5,09,673 యాక్టివ్ కేసులు ఉండగా మొత్తం 79,17,373 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 490 మంది కరోనాతో చనిపోగా.. ఇప్పటివరకు 1,26,611 మంది వైరస్ తో మృతి చెందారు

Read More »

రూపం మార్చుకున్న కరోనా వైరస్

కరోనా వైరస్‌లో కొత్త మార్పులు చోటు చేసుకొన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మార్పులతో వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తే అభివృద్ధి చేస్తున్న టీకాలు పనిచేయవనే భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. డెన్మార్క్‌లో మింక్‌ అనే జీవి నుంచి ఈ వైరస్‌ మనుషులకు వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. ఆ దేశానికి చెందిన ది స్టేటెన్స్‌ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఈ విషయాన్ని గుర్తించింది. దీంతో అప్రమత్తమైన డెన్మార్క్‌ ప్రభుత్వం దేశంలోని ఉత్తర జూట్‌ల్యాండ్‌ మున్సిపాలిటీల్లో కొత్త ఆంక్షలను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat