ప్రముఖ సీనియర్ సినీ నటుడు పరేశ్ రావల్ కు కరోనా సోకింది ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తాను సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. 65 ఏళ్ల పరేశ్ మార్చి 9న కరోనా టీకా తొలి డోస్ తీసుకున్నారు. కాగా ఈ వారంలో పలువురు ప్రముఖులకు కరోనా వచ్చింది. అమీర్ ఖాన్ మాధవన్, కార్తీక్ ఆర్యన్లు వైరస్ బారిన …
Read More »దేశంలో కొత్తగా 62,258 కేసులు
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,258 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,19,08,910కు చేరింది. అటు నిన్న కరోనాతో 291 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,61,240కు పెరిగింది. ఇక దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,52,647గా ఉంది అటు దేశంలో ఇప్పటివరకు 5.81 కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు
Read More »గ్రేటర్ హైదరాబాద్ కు మళ్లీ పాతరోజులు వస్తాయా..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన గ్రేటర్ హైదరాద్ పరిధిలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది గడిచిన 24 గంటల్లో మరో 142 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన స్టేట్ హెల్త్ బులెటిన్ లో తెలిపారు. దీంతో ఇప్పటివరకు 82,438 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సామాజిక దూరం పాటించి, మాస్క్ ధరించాలని అధికారులు తెలియజేశారు
Read More »తెలంగాణలో తగ్గని కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి గతరాత్రి గం.8 వరకు కొత్తగా 495 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,05,804కు చేరింది. ఇక నిన్న కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,685కి పెరిగింది. నిన్న కరోనా నుంచి 247 మంది కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 4241 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 58 029 కరోనా పరీక్షలు నిర్వహించారు…
Read More »సచిన్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఇటీవల టెస్ట్’ చేయించుకోగా.. పాజిటివ్ వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో స్పందించారు సచిన్. తన అధికారక ట్విట్టర్ ఖాతాలో ‘నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంట్లోని మిగతా సభ్యులకు నెగిటివ్ వచ్చింది ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నాను. డాక్టర్లు చెప్పిన సూచనలు పాటిస్తున్నా. ఇటీవల నన్ను కలిసిన వారు టెస్టులు చేయించుకోండి’ అని ఓ పోస్ట్ …
Read More »షాకింగ్ న్యూస్ -ఏపీలో ఒకే ఇంట్లో 21 మందికి కరోనా
ఏపీలో తూ.గో. జిల్లా తొండంగి మండలంలోని ఒకే ఇంట్లో 3. ఏకంగా 21 మందికి కరోనా సోకింది. రాజమండ్రిలోని తిరుమల కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి ఇటీవలే ఇంటికి వెళ్లాడు. అతడికి కరోనా సోకగా.. అది క్రమంగా ఇతరులకూ వచ్చింది. దీంతో ఈ కుటుంబాన్ని ఐసోలేషన్లో ఉంచిన వైద్యులు… వారికి చికిత్స అందిస్తున్నారు
Read More »తెలంగాణలో కొత్తగా 518 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి గతరాత్రి గం.8 వరకు కొత్తగా 518 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,05,309 కు చేరింది. ఇక నిన్న కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,683కి పెరిగింది. నిన్న కరోనా నుంచి 204 మంది కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 3,995 యాక్టివ్ కేసులున్నాయి..
Read More »దేశంలో కొత్తగా 59,118 మందికి కరోనా
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 59,118 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,18,26,652కు చేరింది. అటు నిన్న కరోనాతో 257 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,60,949కు పెరిగింది. ఇక దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4లక్షలను దాటింది. ప్రస్తుతం దేశంలో 4,21,066 యాక్టివ్ కేసులున్నాయి
Read More »మహారాష్ట్రలో కరోనా డేంజర్ బెల్స్
మహారాష్ట్రలో కరోనా ఉధృతి మరింత పెరుగుతోంది అక్కడ కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్తగా 35,952 కరోనా కేసులు, 111 మరణాలు నమోదయ్యాయి. ఒక్క ముంబైలోనే 5,504 కరోనా కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. చాలా చోట్ల ఆంక్షలు విధించినా కేసులు తగ్గట్లేదు
Read More »దేశంలో తగ్గని కరోనా తీవ్రత
ప్రస్తుతం దేశంలో కరోనా తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉన్నది. నిన్న మొన్నటి వరకు 40వేలకుపైగా నమోదైన పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో 53,476 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఈ ఏడాదిలో ఇంత మొత్తంలో కేసులు నమోదవడం తొలిసారిగా.. మళ్లీ 133 రోజుల తర్వాత కొవిడ్ కేసులు అత్యధికంగా రికార్డయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు 1,17,87,534కు …
Read More »