Home / Tag Archives: carona negative (page 41)

Tag Archives: carona negative

జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్

 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆధ్వర్యంలో 44వ జీఎస్టీ మండలి సమావేశం కొనసాగుతున్నది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగుతున్న ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ నీతూప్రసాద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొవిడ్‌ అత్యవసర వస్తువులు, బ్లాక్‌ ఫంగస్‌ మందులపై పన్ను రేట్ల తగ్గింపు, ఆక్సిజన్‌, ఆక్సీమీటర్లు, శానిటైజర్లు, వెంటిలేటర్లతో సహా పలు …

Read More »

దేశంలో కొత్తగా 91,702 పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా ఉధృతి తగ్గుతున్నది. వరుసగా నాలుగో రోజు లక్షకు దిగువన పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91,702 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 1,34,580 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. మరో 3,403 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు వదిలారని తెలిపారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,92,74,823కు పెరిగింది. …

Read More »

తెలంగాణలో కొత్త‌గా 1,798 క‌రోనా కేసులు

 తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1,798 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 14 మంది మృతి చెందారు. 2,524 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 23,561 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ 1,30,430 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

Read More »

దేశంలో కొత్తగా 94వేల కరోనా కేసులు..

 దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోంది. రాష్ట్రాలు విధించిన ఆంక్షల ఫలితంగా వరుసగా మూడోరోజు లక్షకు దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 94వేల మందికి కరోనా సోకింది. అయితే బిహార్ ప్రభుత్వం మరణాల లెక్కను సవరించడంతో మృతుల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపించింది. రికవరీ రేటులో పెరుగుదల, క్రియాశీల కేసులు తగ్గుతుండటం ఊరటనిచ్చే విషయాలు. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది._   …

Read More »

తెలంగాణలో కొత్తగా 1,813 కరోనా కేసులు

 తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,813 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కొవిడ్‌తో మరో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో మరో 1,801 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,301 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 1,29,896 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.

Read More »

ప్రముఖ గేయ రచయిత కందికొండ కు మంత్రి కేటీఆర్ చేయూత

ప్రముఖ గేయ రచయిత కందికొండ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి మరియు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆయనకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. ఆయన ఆస్పత్రి చికిత్స ఖర్చులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఆయన చికిత్స వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి అందించి రెండు లక్షల 50 వేల రూపాయల సహాయం అందేలా చూశారు. …

Read More »

ఏపీలో 2 కోట్లు దాటిన కరోనా టెస్ట్‌లు

ఏపీలో 2 కోట్లు దాటిన కరోనా టెస్ట్‌లు జీరో నుంచి 16 నెలల్లో 2,00,39,764 టెస్ట్‌లు చేసిన రాష్ట్రం కరోనా టెస్ట్‌లో ఏపీ బెస్ట్..దేశ సగటు కంటే మెరుగ్గా పరీక్షలు ప్రతి 10 లక్షల జనాభాకు ఆంధ్రప్రదేశ్‌లో 3.75లక్షల పరీక్షలు చేయగా.. దేశ వ్యాప్తంగా 2.67 లక్షల టెస్ట్‌లు మాత్రమే జరిగాయి 2020 మార్చికి ముందు నమూనాలు.. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి ఒక్క వైరాలజీ ల్యాబ్ కూడా లేనిస్థాయి నుంచి.. …

Read More »

వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..

వరంగల్ తూర్పు నియోజకవర్గం వ్యాపారాలకు కేరాఫ్ అడ్రస్..అదిక సంఖ్యలో వ్యాపారాలు చేస్తూ జీవిస్తారు..వ్యాపార సముదాయాల్లో సిబ్బంది,హమాలీలు,గుమస్తాలు తమ జీవనోపాది కోసం పనిచేస్తుంటారు..వారి సర్వీస్ ద్వారా ప్రజలకు ఎంతో సేవ చేస్తారు.. కరోనా బారిన పడేందుకు,వ్యాది వ్యాప్తి చెందేందుకు ఇక్కడ నుండి ఆస్కారం ఉంటుంది.. కరోనా నివారణ చర్యల్లో బాగంగా వారి ఆరోగ్యం,ప్రజల ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశ్యంతో వరంగల్ తూర్పు లోని వ్యాపార,వాణిజ్య,చాంబర్ ఆఫ్ కామర్స్,గుమస్తాలకు,సిబ్బందికి వాక్సినేషన్ ప్రక్రియను 28 వ …

Read More »

ఏపీలో కొత్తగా 10,373 కరోనా కేసులు

ఏపీలో గత 24 గంటల్లో 88,441 మందికి కరోనా టెస్టులు చేస్తే 10,373 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న 80 మంది కరోనాతో మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 17,49,363కు చేరగా ఇప్పటివరకు 11,376 మంది చనిపోయారు. ప్రస్తుతం 1,28,108 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 15,958 మంది కరోనాను జయించారు. మొత్తం 16,09,879 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Read More »

తెలంగాణలో తగ్గని కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 2,070 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 18 మంది మహమ్మారికి బలయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 3,762 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,89,734కు చేరింది. ఇప్పటికీ 5,57,162 మంది కోలుకున్నారు. మొత్తం ఇప్పటివరకూ కరోనాతో 3,364 మంది చనిపోయారు. యాక్టివ్ కేసులు 29,208 ఉన్నాయి. ఒక్కరోజు వ్యవధిలో 1,38,182 టెస్టుల చేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat