తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో 22,400 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. కొత్తగా 63 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 102 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 777 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో 22,400 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. కొత్తగా 63 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 102 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 777 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »