బీహార్‌లోని ఓ హాస్పిటల్‌లో ఇద్దరు అబ్బాయిల్ని ఓ నర్సు పెద్ద కర్రతో చితక్కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తమని కొట్టొద్దని యువకులు ఏడుస్తూ ప్రాధేయపడుతున్నా పట్టించుకోకుండా కొట్టింది. ఈ వీడియోకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బీహార్‌లోని సరన్ జిల్లా ఛప్రా హాస్పిటల్‌లో మెడికల్ సర్టిఫికేట్ తీసుకునేందుకు ఇద్దరు యువకులు అక్కడికి వెళ్లారు. అయితే అక్కడ హాస్పిటల్‌లో నెటకొన్న పరిస్థితులు వారి కంట …
Read More »కరోనా ఆసుపత్రిగా ఫీవర్ ఆసుపత్రి
తెలంగాణలో కరోనా రోగులకు పూర్తి స్థాయిలో చికిత్స అందించేందుకు మరో ఆసుపత్రిని కరోనాహాస్పిటల్ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిని కరోనా ఆసుపత్రి రెడీ చేస్తోంది. రోగులకు ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు మినీ ఆక్సిజన్ ప్లాంట్ ఆసుపత్రిలో నిర్మిస్తుండగా. రోజుల్లో ఆసుపత్రి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
Read More »కరోనా టెస్టులు ఫ్రీగా చేయిస్తామని ఈ మెయిల్ వచ్చిందా..?
కరోనా టెస్టులు ఫ్రీగా చేయిస్తామని ఈ మెయిల్ వచ్చిందా…అయితే జాగ్రత్త…మీ అకౌంట్లో డబ్బులు గోవిందా… స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు హెచ్చరిక జారీ చేసింది. ఉచిత COVID-19 పరీక్ష(Free COVID-19 testing) పేరిట ఏదైనా ఇమెయిల్ వస్తే, దానిపై క్లిక్ చేయవద్దని హెచ్చరించింది. పొరపాటున క్లిక్ చేసినా మీ ఖాతా సైబర్ దాడికి గురవుతుందని SBI తెలిపింది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు …
Read More »