మేము యువకులం.. కరోనా మమ్మల్ని ఏమీ చేయదు’ అని నిర్లక్ష్యం చేస్తున్నారా? ప్రభుత్వం, వైద్యుల మాటలు పెడచెవిన పెట్టి ఇష్టారీతిగా తిరుగుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. మీ నిర్లక్ష్యం కరోనా వైరస్ వ్యాప్తికి ఆసరాగా నిలుస్తున్నది. మన దేశంలో కరోనా కాటు యువతరంపైనే ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏప్రిల్ 2వ తేదీ వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 60శాతం కంటే ఎక్కువగా.. 20 నుంచి 49 ఏండ్ల …
Read More »లాక్ డౌన్ ముగుస్తుందా..?
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ నెల పద్నాలుగో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి విదితమే.లాక్ డౌన్ సడలింపుపై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.త్వరలోనే లాక్ డౌన్ కు తెరపడుతుంది.అన్ని సవ్యంగా ఉంటాయని వార్తలు ప్రసారంలో ఉన్నాయి.అయితే నిజంగా లాక్ డౌన్ ముగుస్తుందా..?.అప్పటిలోగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుందా..?అనే పలు అంశాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి ఏప్రిల్ పదిహేను తారీఖున దశలవారీగా లాక్ డౌన్ …
Read More »బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయం
ప్రముఖ ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.దేశ వ్యాప్తంగా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో మొబైల్ వినియోగదారుల రీఛార్జ్ వ్యాలిడిటీని పెంచాలని ట్రాయ్ సూచించిన సంగతి విదితమే.దీంతో ఏప్రిల్ ఇరవై తారీఖు వరకు వ్యాలిడిటీని పెంచుతూ బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయం తీసుకుంది.ప్రీపెయిడ్ వినియోగదారుల సర్వీసులను ఎలాంటి రీఛార్జ్ చేసుకోకపోయిన కానీ డిస్ కనెక్ట్ …
Read More »ఇజ్రాయిల్ ప్రధానికి కరోనా
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్ దేశాధినేతలను విడిచిపెట్టడంలేదు. తాజాగా ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు ప్రధాన సహాయకుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ముందస్తు చర్యగా ఆయన క్వారంటైన్‌లోకి వెళ్లారు.అయితే వీరిద్దరి నమునాలను పరిశీలించగా పాజిటీవ్ అని తేలింది.గతవారం పార్లమెంట్ సెషన్స్‌కు హాజరైన బెంజిమన్ ప్రతిపక్షసభ్యుల సలహాలు తీసుకుని కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కొనాలనే దానిపై ప్రణాళిక చేశారు. ఆయన సహాయకుడికొ కరోనా ఛాయలు కనిపించడంతో ఆయనతో పాటు మిగతా సహాయక …
Read More »కరోనా దరిచేరకుండా ఏం చేయాలి
వింటేనే వణుకు పుట్టిస్తున్న వైరస్ ఇది. మరి.. కరోనా అంత భయపెడుతుంటే మనం ఏం చేయాలి ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ప్రభుత్వం ఏయే చర్యలు తీసుకుంటోంది ? అసలు కరోనా దరికి చేరకుండా ఉండాలంటే ఏమేం చేయాలో తెలుసుకుంటే సరిపోతుంది. కరోనా.. ఒక్కసారి వచ్చిందంటే పాజిటివ్ లక్షణాలున్న వ్యక్తి తిరిగిన ప్రదేశాల్లో ఆ వైరస్ చక్కర్లు కొడుతుంది. రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్ల నుంచి వచ్చిన వైరస్ …
Read More »కరోనా ఇంకా రెండో దశలోనే ఉంది
కరోనా వైరస్ కేసులకు సంబంధించి ఇండియా ఇంకా రెండో దశలోనే (లోకల్ ట్రాన్స్ మిషన్)ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ప్రస్తుతం దేశం ఈ దశలోనే ఉంది. కానీ ఇదే సమయంలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ (జన సమూహ సంబంధ) దశ పరిమితంగా ఉంది’ అంటూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసిన డాక్యుమెంటుపై తలెత్తిన సందేహాలకు సర్కార్ ఈ వివరణనిచ్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కి చెందిన …
Read More »కరోనా వైరస్ ని ఎవరికి వారు ఎలా చంపవచ్చు..?
మొదట అది మన చేతి దగ్గరికి వచ్చినప్పుడు మనం సోప్ వాటర్ తో శుభ్రం గా కడుక్కుంటే మన చేతులతో దాన్ని చంపొచ్చు. సోప్ ఉపయోగించి వేడి నీళ్ళతో కడుక్కుంటే కరోనా వైరస్ కి పైన ఉండే గ్లైకో ప్రోటీన్ స్పైక్స్ రాలి పోతాయి. ఫోటో లో ఆకుపచ్చ రంగులో ఉన్న స్పైక్స్ ని చూడొచ్చు. ప్రోటీన్ స్పైక్స్ పోతే అది మన నోట్లోకి వచ్చినా ఏమీ కాదు. సానిటైజర్స్ …
Read More »సోషల్ మీడియాలో కరోనాపై దుష్ప్రచారం చేసేవారికే కరోనా వస్తాది. సీఎం కేసీఆర్ అగ్రహాం
కరోనాకు ఎవరూ అతీతులు కాదు. బ్రిటన్ ప్రధానికి, కెనడా ప్రధాని భార్యకు కూడా కరోనా సోకింది. కరోనా యుద్ధం ఎంత దూరం ఉంటుందో తెలియదు. కరోనాపై యుద్ధం చేసేందుకు సన్నద్ధంగా ఉన్నాం. కరోనా వైరస్ వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. కరోనాపై మంత్రులు, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో దుష్రచారం చేసేవారికి కఠిన …
Read More »తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ భరోసా
‘వరి..కోటి 5 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. ప్రతి వరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. మొక్కజొన్నకు ప్రస్తుతం గిట్టుబాటు ధర లేదు.. అయినా కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తాం. రూ.3,200 కోట్లు మార్క్‌ఫెడ్‌కు హామీ ఇచ్చాం. మొక్కజొన్న ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని’ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. 40 లక్షల ఎకరాల్లో వరి పంట, 14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సిద్ధంగా ఉంది. రైతులు …
Read More »కరోనా బాధితులకై రూ.187కోట్లు విరాళమిచ్చిన జూకర్ బర్గ్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది.ఇప్పటికే మొత్తం 199దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందింది.రోజురోజుకు ఈ వైరస్ బారీన పడేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది.ఇప్పటివరకు మొత్తం ఏడు లక్షల మందికి కరోనా పాజిటీవ్ లక్షణాలున్నట్లు నిర్ధారణైంది.ఇందిలో 33 వేల మంది ఈ వైరస్ బారీన పడి ప్రాణాలను వదిలారు.ఒక్క అమెరికాలోనే 1లక్ష 40వేల మందికి కరోనా లక్షణాలున్నట్లు పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.వీరిలో రెండు వేల మంది మృత్యువాతపడ్డారు.కరోనా బాధితులకు అండగా ఉండటానికి …
Read More »