తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1610 కొత్త కేసులు వెలుగు చూశాయి. 9 మందివైరస్ వల్ల ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 57,142కి చేరగా 42,909 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.మొత్తం 13,753 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 480 మంది వైరస్ బారిన పడి మరణించారు. ఇటు ఒక్క GHMC పరిధిలోనే 531 కొత్త కేసులు వెలుగు చూశాయి.
Read More »ఏపీ ఆర్టీసీలో కరోనా కలవరం
ఏపీ ఆర్టీసీలో కరోనా కలకలం రేపుతోంది.ఇప్పటివరకు మొత్తం 670 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. తొలుత రోజుకు సగటున 5-10 మందికి కరోనా సోకగా ఇప్పుడు రోజుకు 60-70 మంది సోకుతుంది అత్యధికంగా కడప జోన్లో 260 మంది వరకు కరోనా బారిన పడ్డారు. కాగా ఆర్టీసీలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఏం చేయాలనే అంశంపై మంగళవారం ఉన్నతాధికారులతో ఎండీ చర్చించనున్నారు.
Read More »కరోనా కేసుల్లో ఏపీకి 4వ స్థానం
ఏపీలో ఇప్పటివరకు మొత్తం 1,02,349 కరోనా కేసులు నమోదయ్యాయి.. కేసుల సంఖ్యాపరంగా దేశంలో నాలుగో స్థానాన్ని ఏపీ చేరుకుంది. ఇక రోజువారీ కేసుల వృద్ధిపరంగా ఏపీ రెండో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 60 శాతం కరోనా కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. అటు కేసుల డబ్లింగ్ లో ఏపీ తొలి స్థానంలో ఉంది.
Read More »మహరాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు
మహారాష్ట్రలో కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. దేశంలో ఎక్కువ కేసులు మహారాష్ట్రలోనినమోదవుతున్నాయి.. ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం.ఇప్పటివరకు ఈ సంఖ్య 3లక్షల 75వేలు దాటాయి. అటు ఆదివారం ఒక్కరోజే 9,431కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 6,986, కర్ణాటకలో 5,199 కరోనా కేసులు నమోదయ్యాయి
Read More »81%మందికి లక్షణాల్లేవు
కరోనా లక్షణాలు లేని వారి ద్వారా కరోనా వ్యాపించే అవకాశం ఉన్నట్లు TS ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. TSలో కరోనా పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. WHO, ICMR సలహాలు నిబంధనలు పాటిస్తున్నట్లు తెలిపారు. 81% మందికి కరోనా సోకినట్లు తెలియడం లేదన్నారు. కరోనా బారిన పడిన వారికి రూ.వెయ్యి కూడా ఖర్చవదని కానీ పరిస్థితి విషమించినప్పుడే ఖర్చవుతుందన్నారు.
Read More »కరోనా కేసుల్లో ఏపీ నెంబర్ 4
దేశంలో ఆదివారం దాకా నమోదైన కరోనా కేసుల్లో ఎక్కువ కేసులు ఐదు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి.. ఈ జాబితాలో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. నిన్నటి వరకు 96,298 కరోనా కేసులు నమోదు కాగా.. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తర్వాత స్థానంలో ఏపీ నిలిచింది. కాగా ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో కర్ణాటక రాష్ట్రాన్ని వెనక్కి నెట్టి ఏపీ నాలుగో స్థానానికి చేరింది..
Read More »అందులో తెలంగాణ నెంబర్ 2
దేశంలో కరోనా వైరస్ బారి నుండి కోలుకుంటున్న వారి జాబితాలో తెలంగాణ నుండి ఎక్కువ మందిఉంటున్నారు. దేశంలో ఢిల్లీకి చెందిన వారు ఎక్కువగా రేట్ ఉండగా.. తెలంగాణలో 76.89% ఉండటం శుభ పరిణామం. అటు కరోనా మరణాల విషయంలో మొదటి పది రాష్ట్రాల జాబితాలో తెలంగాణ లేదు.కరోనా నుండి కోలుకుంటుండగా.. రెండోస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఢిల్లీలో 87.29% రికవరీ ఉంది.తెలంగాణలో 76.89% ఉండటం శుభ పరిణామం. అటు కరోనా …
Read More »దేశంలో 14లక్షల కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య 14 లక్షలు దాటింది గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 49,931 మందికి కరోనా పాజిటివ్ గా నమోదైంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 14,34,4534 కు చేరింది. ఇందులో 4,85,114 మంది చికిత్స తీసుకుంటున్నారు. 9,17,568 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక గత 24 గంటల్లో 708 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 32,771కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా …
Read More »ఏపీలో ఆ జిల్లాలో డేంజర్ గా కరోనా
ఏపీలో ఆ ఒక్క జిల్లాలోనే 101 కరోనా మరణాలు నమోదయ్యాయి.ఇప్పటివరకుఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,168కి చేరుకున్నాయి.. మొత్తం మరణాల సంఖ్య 328కి చేరింది. 328 మరణాల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే 101 మరణాలు నమోదు కాగా.. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 80 మంది కరోనాతో మరణించారు. గడిచిన 48 గంటల్లో 8మంది కరోనా కారణంగా కర్నూలు జిల్లాలోనే మరణించడంతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. అటు …
Read More »ఏపీలో ఏ జిల్లాలో ఎన్ని కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా మొత్తం 1608 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఇందులో స్థానికంగా 1576 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 208, అనంతపురంలో 191, ఈస్ట్ గోదావరిలో 169 ,గుంటూరులో 136, వైఎస్సార్ కడపలో 91, కృష్ణాలో 80 ,కర్నూల్ లో 144, నెల్లూరులో 51, ఒంగోలులో 110, శ్రీకాకుళంలో 80,విశాఖపట్టణంలో 86, విజయనగరంలో 86,వెస్ట్ గోదావరి జిల్లాలో 144 కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో అనంతపురం, …
Read More »