Home / Tag Archives: carona effect (page 10)

Tag Archives: carona effect

కరోనా మగవారికే ఎక్కువ ప్రమాదం..?

కరోనా వైరస్ పదేండ్లలోపు ఉన్నవారికి. ముప్పై నలబై ఏళ్ల పైబడిన వారికి త్వరగా వ్యాప్తి చెందుతుంది.ఈ వయస్సు ఉన్నవాళ్లపైనే ఎక్కువగా ప్రభావం చూపుతుంది అని మనకు తెల్సిందే.అయితే కరోనా వైరస్ ఆడవారికంటే మగవారికే ఎక్కువగా సోకుతుంది అని తెలుస్తుంది.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే డెబ్బై ఒక్క శాతం మగవారే కరోనా వారీన పడ్డరానై వరల్డ్ మీటర్ వెబ్ సైట్లో వెల్లడైంది. మహిళల్లో ,పిల్లల్లో కరోనా రిస్క్ …

Read More »

గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందా…?

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహామ్మారి మొత్తం ఏడు లక్షల మందికి సోకింది.ఇందులో దాదాపు ముప్పై మూడు వేల మృతి చెందారు.అయితే కరోనా వైరస్ లక్షణాలున్న వ్యక్తి తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. అయితే గాలి ద్వారా ఇది వ్యాప్తి చెందుతుందా అనే పలు అనుమానాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరణ ఇచ్చింది.గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న వార్తల్లో ఎలాంటి నిజంలేదు .అవన్నీ …

Read More »

7లక్షలకు చేరిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది.ఇప్పటికే మొత్తం 199దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందింది.రోజురోజుకు ఈ వైరస్ బారీన పడేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇప్పటివరకు మొత్తం ఏడు లక్షల మందికి కరోనా పాజిటీవ్ లక్షణాలున్నట్లు నిర్ధారణైంది.ఇందిలో 33 వేల మంది ఈ వైరస్ బారీన పడి ప్రాణాలను వదిలారు.ఒక్క అమెరికాలోనే 1లక్ష 40వేల మందికి కరోనా లక్షణాలున్నట్లు పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో రెండు వేల మంది మృత్యువాతపడ్డారు.భారతదేశంలో కరోనా …

Read More »

సొంత కులం మీద ఉన్న ప్రేమ కరోనా బాధితుల మీద లేదా చంద్రబాబు.. !

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి.  కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకుగాను ప్రభుత్వాలకు సాయంగా పలువురు సినీ సెలబ్రటీలు,  పారిశ్రామికవేత్తలు కోట్లాది రూపాయలు విరాళాలు ప్రకటిస్తున్నారు.  అయితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ,  దేశంలోనే నా అంతటి సీనియర్ రాజకీయ నాయకుడు లేడని చెప్పుకునే చంద్రబాబు మాత్రం ఏపీ ప్రభుత్వానికి కేవలం 10 లక్షలు ముష్టి విదిలించారు. తమ్ముళ్లు నా ఆస్తి …

Read More »

క్రెడిట్ కార్డు బిల్లులు కట్టాలా..?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా బ్యాంకులు,ఫైనాన్స్ కు సంబంధించిన అన్ని రకాల ఈఎంఐల మీద మారటోరియం విధించింది.ఈ నిర్ణయంతో పేద మధ్య తరగతి వర్గాలకు కాస్త ఊరట లభించింది.ఈ క్రమంలో క్రెడిట్ కార్డు బిల్లులు కట్టాలా..వద్దా అనే సందిగ్ధ చాలా మందిలో నెలకొన్నది. అయితే క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలా వద్దా అనే అంశంపై ఆర్బీఐ వివరణ …

Read More »

కరోనా ఎఫెక్ట్.. ఆ రెండు పచ్చ పత్రికలకు గడ్డు కాలం…!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి.  కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాల పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.  యావత్ దేశం లాక్ డౌన్ అయిన తరుణంలో వైద్య సిబ్బంది,  పోలీస్,  పారిశుధ్య కార్మికులు,  మీడియా వంటి అత్యవసర సిబ్బందికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు.  ముఖ్యంగా కరోనా కట్టడిలో ప్రభుత్వాలతో పాటు మీడియా కూడా కీలక పాత్ర పోషించడం ప్రశంసనీయం.  మీడియా …

Read More »

ఎల్లోమీడియాకు గడ్డి పెట్టిన మంత్రి పేర్ని నాని..!

కరోనా కల్లోలం వేళ కొన్ని ఎల్లో మీడియా ఛానళ్లు ప్రభుత్వాన్ని తప్పు పట్టేలా వ్యవహరిస్తున్నాయని,  ఇలాంటి పరిస్థితుల్లో కూడా రేటింగ్ లో కోసం ప్రయత్నిస్తారా,  సమాజహితం అక్కర్లేదా… ఆ మాత్రం బాధ్యత అక్కర్లేదా అంటూ ఏపీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు.  తాజాగా మీడియాతో మాట్లాడుతూ… 2 రోజుల క్రితం తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల  వద్ద జరిగిన ఘటన లపై కొన్ని ఎల్లో మీడియా ఛానళ్లు కావాలనే …

Read More »

ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగురవేసే వార్త

బాహుబలి సిరీస్ తో యావత్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.తాజాగా ప్రభాస్ తన అభిమానులు కాలర్ ఎగురవేసే పని చేశాడు.ప్రస్తుతం దేశాన్ని కరోనా మహమ్మారి పీఢిస్తున్న సంగతి విదితమే. కరోనా బాధితులకు చికిత్స నిమిత్తం పలువురు సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు ముఖ్యమంత్రి సహాయ నిధి,ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు.వీరి జాబితాలో ప్రభాస్ చేరారు. కరోనాపై పోరటానికి హీరో ప్రభాస్ …

Read More »

చైనాను దాటిన అమెరికా

కరోనా వైరస్ మొదట చైనా దేశం నుండి మొదలైన సంగతి విదితమే.మొదట్లో చైనాలో కరోనా విజృంభించగా ఇప్పుడు తగ్గుముఖం పట్టింది.అయితే ఇప్పుడు దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 198దేశాలపై పడింది.తాజాగా కరోనా కేసుల విషయంలో అమెరికా చైనాను దాటేసింది. ఇప్పటివరకు 81,285కరోనా కేసులతో ప్రపంచంలోనే టాప్ ప్లేసులో ఉంది.తాజాగా అమెరికాలో ఒక్కరోజే 13,785కేసులు నమోదయ్యాయి.దీంతో అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 81,996గా నమోదయ్యాయి.ఇప్పటివరకు మొదటి ప్లేసులో ఉన్న చైనాను …

Read More »

కరోనా గురించి మైకేల్ జాక్సన్ కు ముందే తెలుసా..?

ఏదో ఒక రోజు ప్రపంచాన్ని వణికించే వైరస్ మహమ్మారి ఏదో ఒకటి వచ్చి కల్లోలం సృస్టిస్తుందని చెప్పినట్లు మైకేల్ జాక్సన్ బాడీగార్డ్ మ్యాట్ ఫీడ్డెస్ వివరించాడు.కరోనా వలన ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మైకేల్ జాక్సన్ బాడీగార్డ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వూలోమైకేల్ జాక్సన్ ఎల్లపుడు ఫేస్ మాస్కులు హ్యాండ్ గ్లోవ్స్ ధరించేవాడట. వైరస్ వ్యాధులు రానున్నట్లు ముందే పసిగట్టి ఎప్పుడు ఆరోగ్యం విషయంలో మైకేల్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat