యావత్ ప్రపంచాన్ని గజగజ వణికించిన డెల్టా వేరియంట్ సోకినవారితో పోలిస్తే ఒమిక్రాన్ బాధితుల్లో కొవిడ్ లక్షణాలు 2 రోజుల ముందుగానే తగ్గుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. బ్రిటన్లో 2 డోసులు తీసుకున్న తర్వాత కూడా మహమ్మారి బారిన పడ్డ 63 వేల మంది డేటాను.. ‘కింగ్స్ కాలేజ్ లండన్’ పరిశోధకులు పరిశీలించగా ఈ వెల్లడయ్యాయి. మూడో డోసు కూడా తీసుకున్నవారిలోనైతే.. ఒమిక్రాన్ లక్షణాలు మరింత తక్కువ కాలంలోనే అదృశ్య మయ్యాయని …
Read More »దేశంలో కొత్తగా 1,150 కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ కట్టడిలోనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,150 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. 83 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కేరళలోనే 75 మంది కొవిడ్తో చనిపోయారు. దేశంలో ప్రస్తుతం 11,365 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ రెండేళ్ల కాలంలో 4.30 కోట్ల మందికి కరోనా సోకగా.. అందులో 98.76 శాతం మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ఇప్పటి వరకు 185 కోట్లకు పైగా …
Read More »