దేశంలో గత రోజులుగా కరోనా కేసులు మరోసారి పెరుగుతూ వస్తున్నాయి. నిన్న మంగళవారం ఒక్కరోజే 2,288 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి విధితమే. తాజాగా ఆ సంఖ్య 2897కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,31,10,586కు చేరాయి. ఇందులో 4,25,66,935 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు మరో 5,24,157 మంది కరోనా మహమ్మారి భారీన పడి మరణించారు. దేశ వ్యాప్తంగా మొత్తం 19,494 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. …
Read More »దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ వస్తుందా…?
దేశంలో మళ్లీ కరోనా ఉద్ధృతి కలవరపెడుతున్నాదా..?. గతంలో మాదిరిగా మళ్లీ కరోనా ఫోర్త్ వేవ్ రానున్నదా..? అంటే ప్రస్తుతం దేశ రాజధాని మహానగరం ఢిల్లీతో సహా పన్నెండు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను బట్టి అవుననే చెప్పాలి. ఈ వారం వ్యవధిలోనే కేసుల సంఖ్య రెట్టింపవ్వడం కలవరపెడుతుంది.మొన్న ఆదివారం ఒక్క రోజే దేశ వ్యాప్తంగా కొత్తగా 2,541మందికి కరోనా పాజిటీవ్ అని నిర్ధారణ అయింది.దీంతో సోమవారం నాటికి కరోనా …
Read More »దేశ వ్యాప్తంగా తగ్గుతోన్న కరోనా ఉధృతి
గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గుతోంది. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ కేసులు అత్యల్పంగా నమోదయ్యాయి. కొత్తగా 796 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 19 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా నుంచి మరో 946 మంది కోలుకోగా, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 10,889 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ …
Read More »దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గురువారం 1,033 కేసులు నమోదు కాగా, తాజాగా 1,109 కేసులను గుర్తించారు. గడచిన 24 గంటల్లో 1,213 మంది బాధితులు వైరస్ నుంచి బయటపడ్డాయి. 43 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో భారత్లో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 4కోట్ల 30లక్షల 33వేలకు చేరాయి. యాక్టివ్ కేసులు 0.03%గా ఉన్నాయి. ఇప్పటి వరకు 185కోట్ల 38లక్షల వ్యాక్సిన్ డోసులను …
Read More »మళ్లీ కరోనా విలయతాండవం .. Be Alert..?
ప్రపంచంలో మళ్లీ కరోనా పంజా విసురుతుంది. తాజాగా దక్షిణ కొరియాలో కరోనా మహమ్మారి తీవ్ర కల్లోలం సృష్టిస్తోంది.నిన్న బుధవారం ఒక్కరోజే 4 లక్షల 741 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి ఇంతమొత్తంలో దక్షిణ కొరియాలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఇక్కడ వారం రోజులుగా రోజూ సగటున రోజుకు 3 లక్షల కేసులు నమోదవుతున్నాయి. వారం రోజుల్లో సౌత్ కొరియాలో …
Read More »దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు
దేశంలో గత కొన్ని వారాలుగా కొవిడ్ మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది.ఈ క్రమంలో వరుసగా రెండోరోజు 3వేలకు దిగువనే కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 2,568 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది… గడిచిన ఇరవై నాలుగంటల్లో కరోనా మహమ్మారి భారీన పడి 97 మంది కరోనాతో ప్రాణాలు వదిలారు. ఒక్క కేరళలోనే 78 మంది మరణించడం విశేషం. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 33,917కి …
Read More »కరోనా ఏ జంతువు నుండి వచ్చిందో తెలుసా..?
చైనా వుహాన్ నగరంలోని హ్వానాన్ చేపల మార్కెట్ నుంచే కరోనా వైరస్ వ్యాపించిందని, ల్యాబ్ నుంచి కాదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మొదటిసారి కరోనా జంతువుల నుంచి మానవులకు 2019, నవంబర్ లేదా డిసెంబర్లో వ్యాపించినట్లు స్పష్టం చేసింది. ఆ తర్వాత కొద్ది వారాల్లో మార్పు చెందిన కొవిడ్ వైరస్లో కేసులు నమోదయ్యాయని తెలిపింది. కానీ, కచ్చితంగా ఏ జంతువు నుంచి మానవులకు సోకిందో ఆ అధ్యయనాలు నిర్ధారించలేకపోయాయి.
Read More »దేశంలో కొత్తగా 6,915 కరోనా కేసులు
దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24గంటల్లో 9,01,647 కోవిడ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో 6,915 కొత్త కేసులు నమోదయ్యాయి. 180 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటివరకు దేశంలో కోవిడ్ తో 5,14,203 మంది మృతిచెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 92,472కు తగ్గింది. ఇప్పటివరకు దేశంలో 177.70 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు.
Read More »తెలంగాణలో కొత్తగా 767 మందికి కరోనా
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 58,749 కరోనా టెస్టులు చేయగా 767 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో ఇద్దరు మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 7,81,603కు చేరాయి. ఇప్పటివరకు 4,105 మంది చనిపోయారు. గత 24 గంటల్లో 2,861 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17,754 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »నిలకడగా వైసీపీ ఎంపీ ఆరోగ్యం
నిన్న పార్లమెంటులో అస్వస్థతకు గురైన ఏపీకి చెందిన అధికార పార్టీ వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రాజ్యసభ ముగిసిన అనంతరం షుగర్ లెవల్స్ తగ్గడంతో ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే సహచర ఎంపీలు రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు.
Read More »