తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది.ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న కానీ జనాలు రోడ్లపైకోస్తున్నారు. ఒక్కరోజే కొత్తగా అరవై ఆరు కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 766కి చేరుకుంది. కరోనా వైరస్ తో మొత్తం పద్దెనిమిది మంది మృత్యువాత పడ్డారు.అయితే గడిచిన రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 116కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కావడం విశేషం.
Read More »ఖమ్మం జిల్లాలో ఎనిమిదేళ్ళ బాలికకు కరోనా..! ఎలా వచ్చిందంటే..?
తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు ఖమ్మంలో కరోనా ప్రభావం లేదు. అంతా సేఫ్ అని అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు, ప్రజలు భావిస్తున్న సమయంలో కలవరం మొదలైంది. శనివారం వరకు నాలుగు పాజిటివ్ కేసులు నమోదవగా.. ఆదివారం ఓ ఎనిమిదేళ్ల బాలికకు లక్షణాలున్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఖమ్మం ఖిల్లాకు చెందిన ఆ కుటుంబంలో ఇప్పటికే ఇద్దరికి కరోనా రాగా.. అదే కుటుంబానికి చెందిన బాలికకు లక్షణాలు బయటపడటంతో ఆందోళన చెందుతున్నారు. …
Read More »కరోనా వ్యాప్తి నిరోధానికి ఇదే స్ఫూర్తి కొనసాగాలి
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రస్తుతం అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ను ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. వైరస్ సోకినవారికి చికిత్స అందించడంతోపాటు వారితో కలిసినవారిని గుర్తించి, క్వారంటైన్ చేసే ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. లాక్‌డౌన్ కారణంగా నిత్యావసరాలకు కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వరికోతలు, ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లు యథావిధిగా కొనసాగించాలని సూచించారు. కరోనా బాధితులకు అందుతున్న చికిత్స, లాక్‌డౌన్ అమలు, వ్యవసాయ …
Read More »భారత్‌లో 24 గంటల్లో 40 మంది మృతి
కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో 40 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 1035 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7447కు చేరింది. కరోనాతో అత్యధికంగా మహారాష్ట్రలో 110 మంది …
Read More »అమెరికాలో ఒక్క రోజే 2108 మంది మృతి..
నోవెల్ కరోనా వైరస్ వల్ల ఒక్క రోజే రెండు వేల మందికిపైగా అమెరికాలో మరణించారు. గత 24 గంటల్లో 2108 మంది చనిపోయినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పేర్కొన్నది. దేశవ్యాప్తంగా వైరస్ సంక్రమించిన వారి సంఖ్య 5 లక్షలు దాటింది. అత్యధికంగా కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య ఇటలీలో ఎక్కువగా ఉన్నది. అయితే త్వరలోనే ఆ దేశాన్ని అమెరికా దాటి వేయనున్నది. కానీ వైట్‌హౌజ్ నిపుణులు మాత్రం …
Read More »