తెలంగాణలో తాజాగా 1879 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. దీనిలో జీహెచ్ఎంసీలోనే 1422 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 176, మేడ్చల్ 94, STD 9, కరీంనగర్ 32, మహబూబ్ నగర్ 11, కామారెడ్డి 7, గద్వాల 4, నల్గొండ 31, వరంగల్ అర్బన్ 13, నిజామాబాద్ 19,వికారాబాద్ 1, మేడ్చల్ 12, పెద్దపల్లి 3, సూర్యాపేట 9, ఖమ్మం జిల్లాలో 3, జగిత్యాల జిల్లాలో 2, మహబూబాబాద్ 2, …
Read More »తెలంగాణలో భారీగా కరోనా కేసులు
తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,879 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27,612 కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 11,012 ఉన్నాయి. ఇవాళ 1506 మంది డిశ్చార్జ్ కాగా, మొత్తం 16,287 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇవాళ కరోనాతో 7 మంది మృతిచెందారు.ఇప్పటివరకు 313 మరణాలు సంభవించాయి. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క …
Read More »ఏ రాష్ట్రంలో ఎన్ని కరోనా కేసులు
మహారాష్ట్రలో 5,134 కరోనా కేసులు.. మొత్తం 2.17లక్షలు తమిళనాడులో 3,616 కరోనా కేసులు.. మొత్తం 1.18లక్షలు ఢిల్లీలో 2,008 కరోనా కేసులు.. మొత్తం 1.02 లక్షలు కర్ణాటకలో 1,498 కరోనా కేసులు.. మొత్తం 26,815 గుజరాత్లో 778 కరోనా కేసులు.. మొత్తం 37,636 మధ్య ప్రదేశ్ లో 343 కరోనా కేసులు.. మొత్తం 15,627 కేరళలో 272 కరోనా కేసులు.. మొత్తం 5894..
Read More »ఏపీలో రికార్డు సాయిలో కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు సాయిలో కరోనా కేసులు నమోదయ్యాయిగడిచిన 24 గంటల్లో 1322 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఇందులో రాష్ట్రానికి చెందినవి 1263 కాగా, మరో కేసులు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారికి తాజా కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,019 కు చేరగా… దీనిలో యాక్టివ్ కేసులు 10,860 కాగా, 8,920 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక తాజాగా …
Read More »సీనియర్ నటి, ఎంపీ సుమలతకు కరోనా
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి, మాండ్య MP సుమలత కు కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు.. ఆమెకు పాజిటివ్ అని తేలింది. ఎంపీగా ఉన్న ఆమె.. కరోనా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ క్రమంలోనే శనివారం ఆమెకు తలనొప్పి గొంతు నొప్పి వచ్చాయి. దీంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హోం ఐసోలేషన్లో ఉన్న ఆమె. …
Read More »తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి.గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,831 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 25,733 కి చేరింది . ఇందులో యాక్టివ్ కేసులు 10,644 ఉన్నాయి. ఇవాళ 2078 మంది డిశ్చార్జ్ కాగా, మొత్తం మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇవాళ కరోనాతో 11 మంది మృతిచెందగా, ఇప్పటివరకు 306 మరణాలు సంభవించాయి. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ …
Read More »అప్పుడు 110 రోజులు.. ఇప్పుడు 5 రోజులే
దేశంలో కరోనా కేసుల సంఖ్య 6లక్షల మార్క్ చేరుకుంది. దేశంలో నమోదైన మొదటి కేసు నుండి లక్ష కేసులు నమోదవడానికి 110 రోజుల సమయం పట్టింది. కానీ ఇప్పుడు కేవలం 5 రోజుల్లో కొత్తగా లక్ష కేసులు (మొత్తం కలిపి కేు సంఖ్య 6,04,641కు చేరింది) నమోదయ్యాయి. దీని బట్టే దేశంలో కరోనా వైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోంది అర్థమవుతోంది. గతంలో కేంద్రం పకడ్బందీగా లా డౌన్ ను అన్ …
Read More »ప్రపంచవ్యాప్తంగా 10803599 కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది.ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 10803599 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 5,18,968 మంది మృతి చెందారు. ఇక 5939017 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అటు అమెరికాలో ఇప్పటి వరకు 2779953 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 1,30,798 మంది మృతి చెందారు.ఇప్పటివరకు 1164680 మంది డిశ్చార్జ్ అయ్యారు
Read More »సంక్షోభంలోనూ సంక్షేమానికే ప్రాధాన్యం : మంత్రి కేటీఆర్
నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. పర్యటనలో భాగంగా చిట్యాలలో ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి మొక్కలు నాటి సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. అలాగే మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ .. సంక్షోభంలో కూడా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయ్యం అన్నారు. రైతులందరికి రైతుబంధు …
Read More »హైదరాబాద్ కేంద్ర సమాచారశాఖలో కరోనా కలకలం…
తెలంగాణలో కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు ఎవర్ని కరోనా వదలడం లేదు. తాజాగా తెలంగాణ హోంశాఖ మంత్రికి కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా, ఇప్పుడు కేంద్ర సమాచారశాఖలో కరోనా కలకలం రేగింది. కవాడిగూడలోని సీజీఎస్ టవర్స్ లోని పిఐబి కార్యాలయంలో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. అడిషినల్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ సహా కొందరు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. దీంతో …
Read More »