Home / Tag Archives: carona death (page 30)

Tag Archives: carona death

తెలంగాణలో కొత్తగా 148 కరోనా కేసులు

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 148 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,93,401కి చేరింది. తాజాగా కరోనాతో ఒకరు మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,590కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 3,234 ఉండగా వీరిలో 1,697 మంది హోంఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,88,577 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Read More »

దేశంలో కొత్తగా 13,203కరోనా కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,203 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,67,736కి చేరింది. ఇక నిన్న కరోనాతో 131 మంది ప్రాణాలు కోల్పోయారు..  ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 1,53,470కు చేరింది. ప్రస్తుతం 1,84,182 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. ఇప్పటివరకు 1,03,30,084 మంది కోలుకున్నారు.

Read More »

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం

 తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, అధికారులు సూచించారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 214 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,92,835కి చేరింది. 1586 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 3,781 యాక్టివ్ కేసులున్నాయి.. చికిత్స నుంచి కోలుకుని 2,86,898 మంది డిశ్చార్జ్ అయ్యారని …

Read More »

ప్ర‌ధాని మోదీ,సీఎంలకు రెండో ద‌శ‌లో వ్యాక్సిన్

ప్ర‌ధాని మోదీతో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు రెండో దశ‌లో కోవిడ్ టీకా తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.  ఇటీవ‌ల ముఖ్య‌మంత్రుల‌తో జ‌రిగిన స‌మావేశంలో మాట్లాడిన ప్ర‌ధాని మోదీ.. రాజ‌కీయ‌వేత్త‌లతో పాటు 50 ఏళ్లు దాటిన వారు రెండ‌వ రౌండ్‌లో టీకా తీసుకోవాల‌న్న సూచ‌న చేశారు.   తొలి ద‌శ‌లో కేవ‌లం ఫ్రంట్‌లైన్‌, హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు మాత్ర‌మే టీకా వేస్తున్న విష‌యం తెలిసిందే.  దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో టీకా పంపిణీ జోరుగా సాగుతోంది. …

Read More »

తెలంగాణలో కొత్తగా 256కరోనా కేసులు

తెలంగాణలో నిన్న 31,486 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,92,128కి చేరింది. ఇందులో 4,005 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 2,86,542 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఇద్దరు మృతిచెందగా, మొత్తం 1,581 కరోనా మరణాలుసంభవించాయి. తెలంగాణలో ఇప్పటివరకు 75,15,066 కరోనా శాంపిల్స్ పరీక్షించారు.

Read More »

లక్షద్వీప్లో మొదటి కరోనా కేసు

దేశంలో ఇప్పటి వరకూ కరోనా కేసు లేకుండా జాగ్రత్తలు పాటించిన కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఈ మేరకు PTI వెల్లడించింది కొచ్చి నుంచి కవరత్తికి ఓడలో వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. లక్షద్వీప్లోని మొత్తం 36 ద్వీపాల్లో 64వేల మంది ప్రజలు ఉన్నారు.. ఈ కేసు ముందువరకూ కరోనా లేని ప్రాంతంగా రికార్డులో నిలిచింది. కరోనా నిబంధనలను కఠినంగా …

Read More »

కరోనాతో ఎమ్మెల్యే మృతి

కేరళకు చెందిన సీపీఎం ఎమ్మెల్యేను కరోనా బలి తీసుకుంది. కొంగడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేవీ విజయదాస్ కరోనాతో మృతి చెందారు. డిసెంబర్ 11న కరోనాతో ఆస్పత్రిలో చేరిన విజయదాస్… ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. విజయదాస్ మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం తెలిపారు. విజయదాస్ మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. 2016 ఎన్నికల్లో విజయదాస్ 13 వేల ఓట్ల మెజార్టీతో …

Read More »

తెలంగాణలో కరోన తగ్గుముఖం

తెలంగాణలో నిన్న 21,893 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య సంఖ్య 2,91,872కి చేరింది. ఇందులో 4,049 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 2,86,244 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఇద్దరు మృతిచెందగా, మొత్తం 1,579 కరోనా మరణాలు సంభవించాయి. తెలంగాణలో ఇప్పటివరకు 74,83,580 కరోనా శాంపిల్స్ పరీక్షించారు.

Read More »

భారత్ లో కరోనా కొవిషీల్డ్ ఒక్కో డోసు ధర ఎంతో తెలుసా..?

భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్దమైంది. ఇందులో భాగంగా తొలి విడతగా ఆర్డరిచ్చిన 1.1 కోట్ల డోసుల కొవిషీల్డ్, 55 లక్షల డోసుల కొవార్టిస్ టీకాల్లో.. మంగళవారం నాటికి 54.72 లక్షల డోసులు రాష్ట్రాల్లోని వ్యాక్సిన్ స్టోరేజీ కేంద్రాలకు చేరాయి. కొవిషీల్డ్ ఒక్కో డోసు ధర రూ.200 ఉండగా.. కోవార్టిన్ ధర రూ.295గా ఉంది. ఈ రేట్ల ఆధారంగా చూస్తే ఓ ఫుల్ ప్యాక్ బిర్యానీ ధరకే …

Read More »

దేశంలో తగ్గని కరోనా కేసులు

ప్రస్తుతం దేశంలో గడిచిన 24 గంటల్లో మొత్తం 15,968 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. తాజాగా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,04,95,147కు పెరిగింది. కొత్తగా 17,817 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని చెప్పింది. ఇప్పటి వరకు వైరస్‌ నుంచి 1,01,29,111 కోలుకున్నారని తెలిపింది. మరో 202 మంది మహమ్మారి బారినపడి మృత్యువాత పడగా.. మొత్తం మృతుల సంఖ్య …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat