తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంగళవారం మరో 34 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 81,080 కరోనా కేసులు నమోదయ్యాయి. గ్రేటర్లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ, ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు తెలిపారు కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాలని సూచించారు
Read More »తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గతరాత్రి గం.8 వరకు కొత్తగా 189 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,342కు చేరింది. ఇక నిన్న ఇద్దరు కరోనాతో మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,646కు పెరిగింది. నిన్న కరోనా నుంచి 176 మంది కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 1,780 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »తెలంగాణలో కొత్తగా 142 కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 32,198 శాంపిల్స్ పరీక్షించడం జరిగింది..కొత్తగా 142 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,00,153కి చేరింది. ఇందులో 1,769 యాక్టివ్ కేసులు ఉండగా, వీరిలో 633 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 2,96,740 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఇద్దరు చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 1,644కి చేరింది
Read More »ఏపీలో కొత్తగా 136 కరోనా కేసులు
ఏపీలో గడిచిన 24 గంటల్లో 45,702 శాంపిల్స్ పరీక్షించగా. కొత్తగా 136 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,90,692కి చేరింది. ఇందులో 998 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటి వరకు 8,82,520 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనాతో ఒకరు మృతిచెందగా.. మొత్తం 7,174 మంది మరణించారు…
Read More »దేశంలో కొత్తగా 18,711 కరోనా కేసులు
దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 18,711 కరోనా కేసులు నమోదయ్యా యి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,12,10,799కి చేరింది. ఇక నిన్న 100 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,57,756కు పెరిగింది. దేశంలో ప్రస్తుతం 1,84,523 యాక్టివ్ కేసులున్నాయి
Read More »గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేగంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 60 ఏండ్ల వయసు సైబడిన 11,854 మందికి మొదటి డోస్ ఇచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. 5530 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ సెకండ్ డోస్ తీసుకున్నట్లు తెలిపారు, సమయం తేదీని స్వయంగా నిర్ణయించుకునే వెసులుబాటు ఇవ్వడంతో అనేక మంది స్లాట్ బుక్ చేసుకుంటున్నారని వైద్యాధికారులు చెప్పారు
Read More »కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మాజీ ప్రధాని
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇవాళ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆయన సతీమణి గుర్ శరణ్ కౌర్ తో కలిసి ఢిల్లీలోని ఎయిమ్స్ లో వ్యాక్సినేషన్లో పాల్గొన్నారు. భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన కోవాక్సిన్ వేయించుకున్న 88 ఏళ్ల మన్మోహన్.. అరగంట పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అంతేకాకుండా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఢిల్లీలోని ఫోర్టిస్ అనే ఆస్పత్రిలో టీకా తొలి డోసు వేయించుకున్నారు
Read More »దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య మల్లీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 17,407 కరోనా కేసులు నమోదయ్యా యి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,56,923కి చేరింది. ఇక నిన్న 89 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,57,435కు పెరిగింది. దేశంలో ప్రస్తుతం 1,73,413 యాక్టివ్ కేసులున్నాయి
Read More »జీహెచ్ఎంసీలో 29 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంగళవారం రాత్రి 8 గంటల వరకు 29 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 80,878 కరోనా కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు
Read More »దేశంలో కొత్తగా 14,989 మందికి కరోనా
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,989 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,39,516కు చేరింది. అటు నిన్న 98 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,57,346కు పెరిగింది. ఇక నిన్న కరోనా నుంచి13,123 మంది కోలుకోగా ప్రస్తుతం దేశంలో 1,70,126 యాక్టివ్ కేసులున్నాయి…
Read More »