దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా రోజువారీ కేసులు క్రమంగా అధికమవుతూ వస్తున్నాయి. నిన్న 25 వేల పైచిలుకు కేసులు నమోదవగా, ఇవాళ ఆ సంఖ్య 26 వేలు దాటింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 26,291 పాజిటివ్ కేసులు నమోదవగా, 118 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,13,85,339గా ఉండగా, మరణాలు 1,58,725కు చేరుకున్నాయి. మొత్తం కేసుల్లో …
Read More »జీహెచ్ఎంసీలో తగ్గిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గడిచిన 24 గంటల్లో మరో 35 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 81,292 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాలని సూచించారు
Read More »తెలంగాణలో కొత్తగా 157 కరోనా కేసులు
తెలంగాణలో గత రాత్రి గం.8 వరకు కొత్తగా 157 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,01,318కు పెరిగింది. ఇక నిన్న కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,654కు చేరింది. నిన్న కరోనా నుంచి 166 మంది కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 1,983 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »దేశంలో తగ్గని కరోనా కేసులు
దేశంలో కొత్తగా 25,320 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 16,637 మంది కరోనా నుంచి కోలుకోగా, 161 మంది మరణించారు మొత్తం కేసుల సంఖ్య 1,13,59,048కి చేరింది. ఇప్పటివరకు 1,09,89,897 మంది కరోనా నుంచి కోలుకోగా, 2,10,544 యాక్టివ్ కేసులు ఉన్నాయి మొత్తం 1,58,607 మంది మరణించారు
Read More »తెలంగాణలో కొత్తగా 216 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో కొత్తగా 216 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,00,933కి చేరింది. ఇందులో 1,918 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు 2,97,363 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఇద్దరు చనిపోగా, మొత్తం మరణాల సంఖ్య 1,652కి చేరింది. రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 52 ఉన్నాయి
Read More »ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 210 మందికి కరోనా
ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 47,803 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 210 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,91,388కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 1,227 ఉన్నాయి.. ఇప్పటివరకు 8,82,981 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనాతో ఇద్దరు మృతిచెందగా.. మొత్తం 7,180 మంది కరోనాతో చనిపోయారు
Read More »దేశంలో కొత్తగా 24,882 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 24,882 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 19,957 మంది కరోనా నుంచి కోలుకోగా, 140 మంది మరణించారు మొత్తం కేసుల సంఖ్య 1,13,33,728కి చేరింది. ఇప్పటివరకు 1,09,73,260 మంది కరోనా నుంచి కోలుకోగా, 2,02,022 యాక్టివ్ కేసులు ఉన్నాయి మొత్తం 1,58,446 మంది మరణించారు.
Read More »తెలంగాణలో కొత్తగా 181 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 181 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,717కు చేరింది. ఇక నిన్న ఒకరు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,650కు పెరిగింది. కరోనా నుంచి గురువారం రోజు 163 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,872 య్ాక్టివ్ కేసులున్నాయి
Read More »దేశంలో కొత్తగా 23,285 కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 23,285 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.13 కోట్లు దాటింది. ఇక నిన్న 117 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,58,306కు పెరిగింది. దేశంలో ప్రస్తుతం 1,97,237 యాక్టివ్ కేసులున్నాయి
Read More »గ్రేటర్ హైదరాబాద్ లో కొత్తగా 44 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గురువారం మరో 44 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 81,159 కరోనా కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ, ప్రజలు నిర్లక్ష్యంగా చేయకుండా నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాలని సూచించారు
Read More »