దేశంలో కొత్తగా 25,320 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 16,637 మంది కరోనా నుంచి కోలుకోగా, 161 మంది మరణించారు మొత్తం కేసుల సంఖ్య 1,13,59,048కి చేరింది. ఇప్పటివరకు 1,09,89,897 మంది కరోనా నుంచి కోలుకోగా, 2,10,544 యాక్టివ్ కేసులు ఉన్నాయి మొత్తం 1,58,607 మంది మరణించారు
Read More »దేశంలో కొత్తగా 24,882 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 24,882 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 19,957 మంది కరోనా నుంచి కోలుకోగా, 140 మంది మరణించారు మొత్తం కేసుల సంఖ్య 1,13,33,728కి చేరింది. ఇప్పటివరకు 1,09,73,260 మంది కరోనా నుంచి కోలుకోగా, 2,02,022 యాక్టివ్ కేసులు ఉన్నాయి మొత్తం 1,58,446 మంది మరణించారు.
Read More »ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు
ఏపీలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది ఇవాళ 30 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,88,899కి చేరింది. ఇక ఇవాళ కృష్ణా జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 7,163కి పెరిగింది. ఇక ఇవాళ 60 మంది కోలుకోగా ప్రస్తుతం రాష్ట్రంలో 695 యాక్టివ్ కేసులున్నాయి
Read More »దేశంలో తగ్గని కరోనా కేసులు
ప్రస్తుతం మన దేశంలో కరోనా వైరస్ విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,121 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అంతేకాకుండా కరోనా బారీన పడి 81 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్న 11,805 మంది నిన్న డిశ్చార్జి అయ్యారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,09,25,710 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన …
Read More »దేశంలో కొత్తగా 11,831 కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కొత్తగా 11,831 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,38,194కు చేరింది. ఇందులో 1,05,34,505 మంది బాధితులు మహమ్మారి బారినుంచి కోలుకోగా, 1,55,080 మంది మరణించారు. మరో 1,48,609 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, గత 24 గంటల్లో వైరస్ వల్ల 84 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 11,904 మంది కోలుకున్నారని తెలిపింది. దీంతో రికవరీ రేటు …
Read More »తెలంగాణలో 635 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 635 కరోనా కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,77,151కి కరోనా కేసులు నమోదు కాగా, 1,489 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 7,670 యాక్టివ్ కేసులు ఉండగా, 2,67,992 మంది రికవరీ అయ్యారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 141 కరోనా కేసులు నమోదయ్యాయి.
Read More »కరోనా నుండి కోటి మందికి విమూక్తి
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా కోటి మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 16397245 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. అందులో 10032806 మంది కరోనా నుండి కోలుకోగా, 5712859 మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక మరణాల విషయానికి వస్తే ఇప్పటివరకు 6,51,580 మంది కరోనా వల్ల మరణించారు. ఎక్కువ మరణాలు మెక్సికోలో సంభవిస్తుండగా.. భారత్ తరువాతి స్థానంలో నిలిచింది.
Read More »దేశంలో 14లక్షల కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య 14 లక్షలు దాటింది గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 49,931 మందికి కరోనా పాజిటివ్ గా నమోదైంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 14,34,4534 కు చేరింది. ఇందులో 4,85,114 మంది చికిత్స తీసుకుంటున్నారు. 9,17,568 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక గత 24 గంటల్లో 708 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 32,771కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా …
Read More »