దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 40,134 కొవిడ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. కొత్తగా 36,946 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 422 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,16,95,958కు పెరిగింది.ఇందులో 3,08,57,467 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి ప్రభావంతో ఇప్పటి వరకు 4,24,773 …
Read More »దేశంలో కొత్తగా 41వేలకుపైగా కరోనా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. మరోసారి 41వేలకుపైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 41,831 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. తాజాగా మరో 39,258 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు 3,08,20,521 మంది డిశ్చార్జి అయ్యారు. కొత్తగా 541 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 4,24,351కి చేరింది.ప్రస్తుతం దేశంలో 4,01,952 యాక్టివ్ కేసులున్నాయని …
Read More »దేశంలో కొత్తగా 44,230 కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44,230 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 555 మంది మరణించారు. కరోనా మహమ్మారి నుంచి 42,360 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దేశంలో ఇప్పటి వరకు 3,15,72,344 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 4,05,155 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,07,43,972. మరణాల సంఖ్య 4,23,217కు …
Read More »దేశంలో కరోనా విజృంభణ
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. వరుసగా రెండో రోజు 43వేలకుపైగా పాజిటివ్ నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 43,509 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. కొత్తగా 24గంటల్లో కొత్తగా 38,465 మంది బాధితులు కోలుకున్నారు. మరో వైపు మరణాలు కాస్త పెరిగాయి. కొత్తగా 640 మంది మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. వైరస్ నుంచి ఇప్పటి వరకు మంది 3,07,01,612 మంది కోలుకున్నారు.మహమ్మారి …
Read More »దేశంలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. నిన్న 30వేలకు దిగువన కేసులు రికార్డవగా.. తాజాగా 40వేలకుపైగా నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 43,651 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 41,678 మంది బాధితులు కొలుకొని డిశ్చార్జి అవగా.. మరో 640 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 3,99,436 యాక్టివ్ కేసులున్నాయని, ఇప్పటి వరకు మహమ్మారి బారి నుంచి 3,06,63,147 మంది …
Read More »ఆగస్టు కల్లా చిన్నపిల్లలకు కోవిడ్ టీకాలు
వచ్చే ఆగస్టు కల్లా చిన్నపిల్లలకు కోవిడ్ టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ వెల్లడించారు. ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తమ పార్టీ ఎంపీలకు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ రాజ్యసభలోనూ పిల్లల వ్యాక్సినేషన్ గురించి ఓ సభ్యుడు ప్రశ్నించారు. ఆ సమయంలో మంత్రి సమాధానం ఇవ్వబోయారు. కానీ విపక్ష సభ్యుల నినాదాల మధ్య ఆరోగ్య …
Read More »తెలంగాణలో కొత్తగా 494 కొవిడ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 494 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. మరో కరోనాతో నలుగురు చనిపోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 6,41,153కు చేరింది. మొత్తంగా 3,784 మంది కరోనా ధాటికి మరణించారు. కొత్తగా 710 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, రికవరీల సంఖ్య 6,27,964కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,405 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »సెకండ్ డోస్ వేసుకున్నా కూడా బూస్టర్ డోస్ అవసరం
కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ అవసరం పడే అవకాశం ఉన్నదని ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. శనివారం ఆయన ఏఎన్‌ఐ వార్తాసంస్థతో మాట్లాడారు. ‘కొవిడ్ కారణంగా చాలా మందిలో రోగనిరోధక శక్తి క్షీణిస్తున్నది. కొత్త వేరియంట్ల నుంచి రక్షణకు బూస్టర్ డోస్ అవసరం కావొచ్చు. రోగనిరోధక శక్తిని పెంచేలా, అన్ని వేరియంట్ల నుంచి రక్షణ కల్పించేలా రెండో తరం వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే ప్రజలందరికీ …
Read More »దేశంలో కొత్తగా 39,742 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం 39 వేల కేసులు నమోదవగా, తాజాగా మరో ఏడు వందల కేసులు అదనంగా రికార్డయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 39,742 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,13,71,901కు చేరింది. ఇందులో 4,08,212 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 4,20,551 మంది బాధితులు మహమ్మారి వల్ల మరణించారు. మొత్తం కేసుల్లో 3,05,43,138 మంది బాధితులు కోలుకున్నారని …
Read More »కరోనా టీకాల వినియోగంలో తెలంగాణ మేటి
ఎంతో విలువైన కరోనా టీకాల వినియోగంలో తెలంగాణ మేటిగా నిలిచింది. గత రెండు నెలల్లో వ్యాక్సిన్ వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు 2 లక్షల డోసులను అదనంగా సర్దుబాటు చేసుకున్నది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో టీకాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు వివరాలను సమర్పించింది. మార్చి 1 నుంచి జూలై 13 వరకు దేశంలోనే అతి తక్కువ టీకాలు వృథా చేసిన రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటిగా నిలువడంతోపాటు సరైన …
Read More »