Home / Tag Archives: carona death rate (page 11)

Tag Archives: carona death rate

చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం

కరోనా వైరస్ తొలిసారి వెలుగుచూసిన చైనాలో మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 20,472 కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా అతిపెద్ద నగరం షాంఘైలో 17,077 కేసులు బయటపడ్డాయి. తాజా ఉద్ధృతిలో ఈ ఒక్క నగరంలోనే 90 వేలకు చేరింది. చైనాలో ఇటీవల ఒమిక్రాన్ బీఏ.2 వేరియంట్ ఉద్ధృతితో మహమ్మారి విజృంభిస్తోంది

Read More »

చైనాలో మళ్లీ క‌రోనా క‌ల‌క‌లం

 చైనాలో మళ్లీ క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుతున్న‌ప్ప‌టికీ, చైనాలో మాత్రంలో రోజురోజుకు గ‌ణ‌నీయంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్క రోజే 13 వేల కేసులు న‌మోదు అయింది. ఇప్పుడు ఆ సంఖ్య బుధ‌వారానికి దాదాపు 20 వేల‌కు పైగా చేరింది. ఈ ఒక్క‌రోజే 20 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు చైనా ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. షాంఘైలోనే అత్య‌ధిక కేసులు న‌మోదైన‌ట్లు …

Read More »

చైనాలో మళ్లీ కొవిడ్ విజృంభణ

ప్రస్తుతం రెండేళ్ల తర్వాత తాజాగా చైనా కొవిడ్ విజృంభణతో   అల్లాడిపోతోంది. ఈరోజు  ఒక్కరోజే 13,146 కేసులు వెలుగు చూశాయి. రెండేళ్ల కాలంలో ఇవే గరిష్ఠ కేసులు ఇవి ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. వీటిలో 70% కేసులు షాంఘైలోనే నమోదయ్యాయి. వేలాది కేసులు వెలుగుచూస్తున్న తరుణంలో అధికారులు ఆంక్షలు కఠినతరం చేశారు. తాజాగా ఈశాన్య చైనాలోని బయాచెంగ్లోనూ లార్డెన్ విధించారు. హైనన్ ప్రావిన్సులో సాన్యా నగరానికి వాహన …

Read More »

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 1,096 కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా నుండి 1447 మంది కోలుకున్నారు. వైరస్లో 81 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గి 0.03 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13,013 యాక్టివ్ కేసులున్నాయి.

Read More »

మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోన్న కొత్త కరోనా వేరియంట్

ప్రపంచంలో తాజాగా ఎక్స్ఈ ఒమైక్రాన్ కొత్త కొవిడ్ సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఒమైక్రాన్ బీఏ.2 సబ్ వేరియంట్ కంటే 10 శాతం అధికంగా వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్‌వో  హెచ్చరించింది. కరోనా బీఏ.2 ఒమైక్రాన్ తో పోలిస్తే ఒమైక్రాన్ ఎక్స్ఈ సబ్ వేరియంట్ 10 శాతం వృద్ధి రేటు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ఎపిడెమియోలాజికల్ నివేదికలో పేర్కొంది.ఎక్స్ఈ కరోనా వేరియంట్ మొదటిసారి …

Read More »

దేశంలో కొత్తగా 1225 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 1225 కరోనా పాజిటివ్‌  కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,24,440కి చేరాయి. ఇందులో 4,24,89,004 మంది బాధితులు కోలుకున్నారు. మరో 14,307 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,21,129 మంది మహమ్మారికి బలయ్యారు. గత 24 గంటల్లో కొత్తగా 28 మంది మృతిచెందగా, 1594 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. కాగా, దేశవ్యాప్తంగా 184.06 కోట్ల టీకాలు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Read More »

చైనాలో మళ్లీ కరోనా విజృంభణ

కరోనా పుట్టినిళ్లు చైనాలో మరోమారు కరోనా విజృంభిస్తున్నది. ఒమిక్రాన్‌ వ్యాప్తితో స్వల్ప వ్యవధిలోనే రోజువారీ కేసులు రెండింతలయ్యాయి. దేశంలో కొత్తగా 2388 కేసులు నమోదయ్యాయని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. గురువారం 1742 కేసులు నమోదవగా, అంతకుముందురోజు 1206 కేసులు రికార్డయ్యాయి. 2020లో వుహాన్‌లో కరోనా కలకలం తర్వాత భారీ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి.

Read More »

భారత్ లో ఫోర్త్ వేవ్ వస్తుందా…?

ప్రస్తుతం ప్రపంచాన్ని ఫోర్త్ వేవ్ గజగజ వణికిస్తోంది. అందులో భాగంగా ఇజ్రయేల్ ,సౌత్ కొరియో లాంటి దేశాల్లో రోజుకు లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో  భారత్ లో కరోనా ఫోర్త్ వేవ్ పై కేంద్రం క్లారిటీచ్చింది. ప్రపంచాన్ని వణికిస్తున్న  కరోనా కొత్త వేరియంట్ స్టెల్త్ బీఏ.2తో దేశంలో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉంది.. అందరూ చాలా  అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. ప్రజలందరూ మాస్కులు, …

Read More »

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో 22,400 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. కొత్తగా 63 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 102 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 777 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »

మళ్లీ కరోనా విలయతాండవం .. Be Alert..?

ప్రపంచంలో మళ్లీ కరోనా పంజా విసురుతుంది. తాజాగా దక్షిణ కొరియాలో కరోనా మహమ్మారి తీవ్ర కల్లోలం సృష్టిస్తోంది.నిన్న  బుధవారం ఒక్కరోజే 4 లక్షల 741 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి ఇంతమొత్తంలో  దక్షిణ కొరియాలో  కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఇక్కడ వారం రోజులుగా రోజూ సగటున రోజుకు 3 లక్షల కేసులు నమోదవుతున్నాయి. వారం రోజుల్లో సౌత్ కొరియాలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat