దేశంలో గత కొన్ని వారాలుగా కొవిడ్ మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది.ఈ క్రమంలో వరుసగా రెండోరోజు 3వేలకు దిగువనే కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 2,568 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది… గడిచిన ఇరవై నాలుగంటల్లో కరోనా మహమ్మారి భారీన పడి 97 మంది కరోనాతో ప్రాణాలు వదిలారు. ఒక్క కేరళలోనే 78 మంది మరణించడం విశేషం. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 33,917కి …
Read More »కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఉచిత సలహాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హన్మంతరావు సీఎం కేసీఆర్ ను కోరారు. కుటుంబ పెద్దను కోల్పోయిన పిల్లలకు జవహర్ నవోదయ పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖ రాశారు. కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి, వైరస్ నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కరోనా కట్టడికి ఎంత ఖర్చైనా వెనుకాడమని చెప్పారు …
Read More »వైసీపీ నేత మృతి
ఏపీలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.చంద్రమౌళి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతి చెందారు. 2019 శాసనసభ ఎన్నికల్లో అనారోగ్యానికి గురై ప్రచారానికి వెళ్లనప్పటికీ ఆయన కుప్పం వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు గట్టి పోటీ ఇచ్చారు. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి నార్సింగిలోని స్వగృహానికి తరలించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో …
Read More »ఏ దేశాల్లో ఎన్ని కరోనా కేసులు?
ఐరోపా దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. బ్రెజిల్, స్వీడన్, స్విట్జర్లాండ్ సహా పలు దేశాల్లో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. అమెరికాలో 12,841 మంది, స్పెయిన్‌లో 14,045, ఇటలీలో 17,127, ఫ్రాన్స్‌లో 10,328, జర్మనీలో 2,016, ఇరాన్‌లో 3,872, యూకేలో 6,159, టర్కీలో 725, స్విట్జర్లాండ్‌లో 821, బెల్జియంలో 2,035, నెదర్లాండ్స్‌లో 2,101 మంది మృతి చెందారు. యూఎస్‌ఏలో 4,00,335 పాజిటివ్ కేసులు, స్పెయిన్‌లో 1,41,942, ఇటలీలో 1,35,586, ఫ్రాన్స్‌లో 1,09,069, …
Read More »