దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 3 వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 1,82,294 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,962 కొత్త కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం దేశంలో 36,244 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 24 గంటల్లో …
Read More »దేశంలో కరోనా కలవరం
దేశవ్యాప్తంగా కరోనా పాజిటీస్ కేసులు మళ్లీ పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. కొత్తగా 3,095 కరోనా కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో ఐదుగురు చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,208కి చేరింది. ఇప్పటి వరకు 5,30,867 మంది కరోనా కారణంగా మరణించగా… ముందు జాగ్రత్తగా కరోనా టెస్టులు పెంచాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించింది.
Read More »దేశంలో కొత్తగా 176 మందికి కరోనా
దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో 92,955 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 176 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44,678,822కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,670 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహమ్మారి కారణంగా ఒకరు మృతి చెందడంతో.. మొత్తం మరణాల సంఖ్య 5,30,707కి చేరింది.
Read More »ఎక్స్‌బీబీ కరోనా ప్రాణాంతకమా..?
కొవిడ్ ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ కరోనా వైరస్ కొత్త వేరియంట్ ప్రారంభమైందని.. ప్రాణాంతకమని.. దాన్ని గుర్తించడం అంత సులభమేమీ కాదంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ వైరస్ బారిన పడిన వారికి దగ్గు, జ్వరం వంటివేమీ ఉండవని.. కీళ్ల నొప్పులు, తలనొప్పి, న్యూమోనియా వంటివి పరిమితంగా ఉంటాయని సదరు న్యూస్ సారాంశం. దీని మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని.. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్న …
Read More »కోవిడ్ వచ్చిన వాళ్లకు మతిమరుపు వస్తుందా..?
కోవిడ్ తో మతిమరుపు రావడం ఖాయమా.. ?. కొవిడ్ వచ్చిన వాళ్లకు శ్వాస వ్యవస్థ పనితీరు దెబ్బతింటుందని చాలా మందికి తెల్సిందే. అయితే ఈ మహమ్మారి మన జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం చూపుతుందట. కొవిడ్‌తో బాధపడుతున్న వారిలో చాలా మంది ‘బ్రెయిన్ ఫాగ్’ అనే దృగ్విషయాన్ని అనుభవిస్తారని, దీని వల్ల వారిలో తాత్కాలికంగా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సన్నగిల్లడం, రోజువారీ పనులను సరిగా గుర్తుపెట్టుకోలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయని ఓ అధ్యయనం …
Read More »చైనా లో తగ్గని కరోనా బీభత్సం
కరోనాకు పుట్టినిల్లైన చైనాలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది.ఆ దేశంలో గత వారం రోజులుగా రోజువారీ కేసులు 30 వేలకుపైగా నమోదవుతున్నాయి. తాజాగా 34,980 కేసులు కొత్తగా రికార్డయ్యాయి. ఇందులో 4,278 మందికి లక్షణాలు ఉన్నాయని, మరో 30,702 మందికి ఎలాంటి లక్షణాలు లేవని నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. కొత్తగా ఎవరూ మరణించలేదని, ఇప్పటివరకు కరోనా వల్ల 5233 మంది మృతిచెందారని వెల్లడించింది. గురువారం 36,061 కేసులు …
Read More »దేశంలో 294 కరోనా కొత్త కేసులు
దేశంలో కరోనా పాజిటీవ్ వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా 294 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4,46,69,715కు చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి4,41,32,915 మంది కోలుకుని ఇంటికి చేరారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 6,209కు తగ్గాయి. గత 24 గంటల్లో 5 మంది మృతి …
Read More »దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు
గడిచిన గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 833 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,46,65,643కి చేరింది. ప్రస్తుతం దేశంలో 12,553 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 4,41,22,562 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఎనిమిది మంది …
Read More »దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు
దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుతూ వస్తున్నది. గడిచిన గత 24గంటల్లో కొత్తగా 4,417 కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా మహమ్మారి వైరస్ కారణంగా 22 మంది ప్రాణాలు కోల్పోయ్యారు.. కరోనా మహమ్మారి భారీన పడినారు 6,032 మంది బాధితులు కోలుకున్నారు. కొత్తగా నమోదైన కరోనా పాజిటీవ్ కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య …
Read More »భారత్ లో కరోనా ఉద్ధృతి
భారత్ లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,272 మందికి కోవిడ్ సోకగా.. 36 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 13,900 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,01,166కు చేరింది. దేశంలో రికవరీ రేటు 98.58 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 4.21 శాతానికి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు 209 కోట్ల 40 …
Read More »