Home / Tag Archives: carona cases (page 90)

Tag Archives: carona cases

ఒక్కడి వల్ల 222మందికి కరోనా

ఏపీలో తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలంలోని గొల్లల మామిడాడలో మే 21న నమోదైన పాజిటివ్‌ కేసు ద్వారా ఇప్పటివరకు 222 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఒక్క మామిడాడ గ్రామంలోనే 119 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఈ గ్రామం ఉన్న పెదపూడి మండలంలో మొత్తం కేసుల సంఖ్య 125కి చేరింది. మే 21న మామిడాడలో గుర్తించిన కేసు ద్వారానే రాయవరం మండలంలోని చెల్లూరు పంచాయతీ సూర్యారావుపేటలో 57 మంది కూడా …

Read More »

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజే 352 కేసులు వెలుగుచూశాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 302 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,027కి చేరింది. ఇవాళ మరో ముగ్గురు ఈ మహమ్మారి కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 195కి పెరిగింది. ఇవాళ 230 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 3,301కి …

Read More »

వారికి ఇంటి వద్దనే చికిత్స

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా లక్షణాలు లేకపోయిన లేదా కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయిన వారికి ఇంటి దగ్గరనే చికిత్వ నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.. అత్యవసరమైతేనే గాంధీ ఆసుపత్రికి రావాలి.అలాంటి వారికి చికిత్స అవసరం..కరోనా కట్టడికీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. జిల్లా ఆసుపత్రులల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలి..వర్షాకాలం మొదలైన సందర్భంగా సీజనల్ వ్యాధులపై దృష్టి పెట్టాలని ఆధికారులను …

Read More »

తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 191కరోనా కేసులు నమోదు అయ్యాయి.వీటితో కలిపి ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,111కి చేరుకుంది. అయితే గడిచిన ఇరవై నాలుగంటల్లో నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీలోనే 143కరోనా కేసులు నమోదయ్యాయి.రాష్ట్రంలో కరోనాతో నిన్న ఒక్కరోజే ఎనిమిది మంది మృతి చెందారు. మొత్తం 156మంది ఇప్పటివరకు కరోనా భారీన పడి మృతి చెందారు.తెలంగాణలో మొత్తం యాక్టివ్ కేసులు 2138గా ఉన్నాయి.మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య …

Read More »

తెలంగాణలో సామాజిక వ్యాప్తి తక్కువ

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రతను అంచనా వేసేందుకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎమ్మార్‌) చేపట్టిన ప్రివలెన్స్‌ సర్వేలో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సామాజిక వ్యాప్తి లేదని తేలింది. ఐసీఎమ్మార్‌, ఎన్‌ఐఎన్‌ సంయుక్తంగా నిర్వహించిన సర్వే వివరాలను బుధవారం వెల్లడించింది. హైదరాబాద్‌ సహా నాలుగు జిల్లాల పరిధిలో చేపట్టిన సర్వేలో 1,700 మంది నుంచి శాంపిళ్లను సేకరించగా.. ఇందులో 19 మందికి మాత్రమే పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గ్రామీణ …

Read More »

తెలంగాణలో ఎక్కడ ఎన్ని కరోనా కేసులు..

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 191కరోనా కేసులు నమోదు అయ్యాయి.వీటితో కలిపి ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,111కి చేరుకుంది.అయితే గడిచిన ఇరవై నాలుగంటల్లో నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీలోనే 143కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో నిన్న ఒక్కరోజే ఎనిమిది మంది మృతి చెందారు.మొత్తం 156మంది ఇప్పటివరకు కరోనా భారీన పడి మృతి చెందారు.తెలంగాణలో మొత్తం యాక్టివ్ కేసులు 2138గా ఉన్నాయి.మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1817మంది… …

Read More »

ప్రపంచవ్యాప్తంగా మొత్తం 75 లక్షలకు చేరువలో కరోనా కేసులు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 74 లక్షల 51 వేల 957 మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 32 లక్షల 99 వేల 665. వ్యాధి నుంచి 37 లక్షల 33 వేల 401 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 4 లక్షల 18 వేల 891 మంది చనిపోయారు.కోవిడ్‌-19 కారణంగా …

Read More »

సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి కేంద్ర హోం సహయక శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా నివారణకు అవసరమైన నియంత్రణ చర్యలు,కేంద్ర ఆరోగ్య శాఖ సూచిస్తున్న పలు సూచనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆయన సీఎం కేసీఆర్ కు సూచించారు.రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్,సికింద్రాబాద్ జంట నగరాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.. ప్రజలకు భరోసా …

Read More »

బీజేపీ నేతకు కరోనా

కేంద్ర అధికార పార్టీ బీజేపీకి చెందిన మరో నేతకు కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయింది.బీజేపీకి చెందిన జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటీవ్ అని తేలింది. అయితే ఆయన తల్లికి కరోనా నెగిటివ్ అని తేలడం విశేషం..కరోనా లక్షణాలు కన్పించడంతో జ్యోతిరాదిత్య సింధియా,ఆయన తల్లి సోమవారం దక్షిణ ఢిల్లీలోని మ్యాక్స్ సాకేత్ ఆసుపత్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఇటీవల జ్యోతిరాదిత్య కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి చేరారు..

Read More »

ఏపీలో డబుల్ సెంచురీ కొట్టిన కరోనా కేసుల సంఖ్య

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంది.ఏకంగా డబుల్ సెంచూరీ కొట్టింది కరోనా.గడిచిన ఇరవై నాలుగంటల్లో 216కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 147 ఏపీకి చెందినవి.మిగతావి ఇతర రాష్ట్రాల,దేశాల నుండి వచ్చిన వారికి సోకిన సంఖ్య అని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు కరోన కేసుల సంఖ్య 3,990కి చేరుకుంది.ఇందులో 2,403మంది డిశ్చార్జ్ అయి ఇంటికెళ్లారు.1,510మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు..

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat