దేశంలో కరోనా వైరస్ అంతకంతకు పెరుగుతుండగా, మహారాష్ట్ర తమిళనాడులోఎక్కువ కేసులు నమోదవుతున్నాయి . మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,924మంది కరోనా వైరస్ బారినపడగా.. 227 మంది మృతి చెందారు. ఇక తమిళనాడులో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 6,993 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,20,716 కు చేరింది.
Read More »ముగ్గురికి కరోనా..80వేల మంది తరలింపు
కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తున్న వేళ. వియత్నాంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. వియత్నాంలో తాజాగా మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం దనాంగ్ సెంట్రల్ టూరిజం హాట్ స్పాట్ గా ప్రకటించింది. దీంతో అక్కడ నుండి దాదాపు 80 వేల మంది పర్యాటకులను తరలించింది. కాగా రోజుకు విమానాల్లో దనాంగ్ కు దాదాపు 100 వస్తుంటారు.
Read More »తెలంగాణలో కరోనా కేసులెన్ని..?
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1610 కొత్త కేసులు వెలుగు చూశాయి. 9 మందివైరస్ వల్ల ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 57,142కి చేరగా 42,909 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.మొత్తం 13,753 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 480 మంది వైరస్ బారిన పడి మరణించారు. ఇటు ఒక్క GHMC పరిధిలోనే 531 కొత్త కేసులు వెలుగు చూశాయి.
Read More »హోమ్ ఐసొలేషన్ కిట్స్ పంపిణీ
లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 320B తరఫున హోమ్ ఐసొలేషన్ కిట్స్ కు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు చేతుల మీదుగా పంపిణీ చేసిన లైన్స్ క్లబ్ ప్రతినిదులు. కరోనా వైరస్ సోకి ఇంటివద్దనే ఉంటున్న వారికి మందులు, శానిటైసర్లతో కూడిన కిట్స్ ను లైన్స్ క్లబ్ తరఫున పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే 20 లక్షల విలువ చేసే ppe కిట్స్ ను, N-95 మాస్క్ లను …
Read More »మహరాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు
మహారాష్ట్రలో కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. దేశంలో ఎక్కువ కేసులు మహారాష్ట్రలోనినమోదవుతున్నాయి.. ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం.ఇప్పటివరకు ఈ సంఖ్య 3లక్షల 75వేలు దాటాయి. అటు ఆదివారం ఒక్కరోజే 9,431కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 6,986, కర్ణాటకలో 5,199 కరోనా కేసులు నమోదయ్యాయి
Read More »కరోనా నుండి కోటి మందికి విమూక్తి
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా కోటి మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 16397245 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. అందులో 10032806 మంది కరోనా నుండి కోలుకోగా, 5712859 మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక మరణాల విషయానికి వస్తే ఇప్పటివరకు 6,51,580 మంది కరోనా వల్ల మరణించారు. ఎక్కువ మరణాలు మెక్సికోలో సంభవిస్తుండగా.. భారత్ తరువాతి స్థానంలో నిలిచింది.
Read More »తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
తెలంగాణలో కరోనాకు ఉచితంగా పరీక్షలు ..చికిత్స.. * తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం * ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనాకు ఉచితంగా చికిత్స * అందులోభాగంగా మొదట మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎంపిక * మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్ కాలేజీల్లో కరోనా టెస్టులు, చికిత్స ఉచితం
Read More »ఏపీలో భారీగా కరోనా కేసులు
ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి.గత గడిచిన 24 గంటల్లో 1,933 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఇందులో రాష్ట్రానికి చెందినవి 1914 కేసులున్నాయి.ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారికి 19మందు కరోనా అని తేలింది.. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 29,168కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 13,428 ఉన్నాయి..15,412 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 24 గంటల్లో 19 మంది …
Read More »ఏపీలో ఏ జిల్లాలో ఎన్ని కేసులు
ఏపీలో తాజాగా 1933 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. దీనిలో రాష్ట్రానికి చెందిన కేసులు 1914 ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో 268 కేసులు నమోదు అయ్యాయి.అనంతపురంలో 129, చిత్తూరు 159 గుంటూరులో 152, కడపలో 94, కృష్ణాలో 206 కర్నూలులో 237గా నమోదయ్యాయి. నెల్లూరులో 124, ప్రకాశంలో134, శ్రీకాకుళంలో 145, విశాఖపట్నంలో 49, విజయనగరంలో 138, ప.గోలో 79 కేసులు నమోదయ్యాయి.
Read More »తెలంగాణ రాజ్ భవన్లో కరోనా కలవరం
తెలంగాణ రాష్ట్ర రాజ్ భవన్లో కరోనా కలకలం రేపుతోంది. రాజ్ భవన్లో భద్రతను పర్యవేక్షించే 28మంది పోలీసులకు, పనిచేసే మరో 10 మంది సిబ్బంది, సిబ్బంది కుటుంబీకుల్లో మరో 10 మందికి కరోనా నిర్ధారణ అయింది. బాధితులనుS.R. నగర్ లో ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజ్భవన్లో మొత్తం 395 మందికి కరోనా పరీక్షలు చేయగా 347మందికి నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది.
Read More »