దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటీవల ప్రపంచంలో ఒక్కరోజులోనే అత్యధికంగా కేసులు నమోదైన దేశంగా రికార్డు సృష్టించిన భారత్.. తాజాగా ఒక్కనెలలోనే అత్యధిక కేసులు వెలుగుచూసిన దేశంగా నిలిచింది. భారత్‌లో ఆగస్టు నెలలో దాదాపు 20 లక్షల కేసులు (19,87,705 కేసులు) నమోదయ్యాయి. ఒక్క నెలలో ఇన్ని కేసులు ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ దేశంలోనూ నమోదవలేదు. జూలైలో అమెరికాలో 19,04,462 కేసులు వెలుగుచూశాయి. ఆ రికార్డును భారత్ …
Read More »రికార్డు స్థాయిలో కొత్త కేసులు..
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్ర రూపం దాలుస్తోంది. శుక్రవారం తాజాగా మరో 77,266 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 33,87,500కు చేరుకుంది. గత 24 గంటల్లో 60,177 మంది కోలుకోగా 1,057 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 61,529కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 25,83,948కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,42,023గా ఉంది. …
Read More »తమన్నా తల్లిదండ్రులకు కరోనా
హీరోయిన్ తమన్నా తల్లిదండ్రులకు (సంతోష్ భాటియా, రజనీ భాటియా) కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలిపారామె. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ – ‘‘గత వారం చివర్లో అమ్మానాన్న ఇద్దరికీ కొద్దిపాటి కోవిడ్–19 లక్షణాలు కనిపించాయి. ముందు జాగ్రత్తగా ఇంట్లో ఉన్న అందరం కరోనా టెస్ట్ చేయించుకున్నాం. అమ్మానాన్నకు కరోనా పాజిటివ్ వచ్చింది. నాకు, మా ఇంట్లోని మిగతా స్టాఫ్‌కు నెగటివ్ …
Read More »తెలంగాణలో కొత్తగా 1842కరోనా కేసులు
? తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 1842 కరోనా పాజిటివ్ కేసులు ?ఇప్పటి వరకు 106091 పాజిటివ్ కేసులు ?ఇప్పటి వరకు మృతి చెందిన వారు 761 మంది ?డిశ్చార్జ్ అయినవారు 82411 మంది ?యాక్టివ్ కేసుల సంఖ్య 22919 ?హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు 16482
Read More »తెలంగాణలో 2,384 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో శనివారం (22వ తేదీన) 2,384 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,04,249కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 755కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,851 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి …
Read More »తెలంగాణలో లక్ష దాటిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు లక్ష మార్క్‌ను దాటాయి. ఈరోజు ఒక్క రోజే కరోనా కేసులు రెండు వేల మార్క్‌ను దాటాయి. తాజాగా 2,474 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్యశాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,01,865గా నమోదు అయ్యింది. గడిచిన 24 గంటల్లో 7 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 744కు చేరింది. కొత్తగా 1768 …
Read More »తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1,724 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో పాజిటివ్ కేసులు 97,424కు చేరాయి. తాజాగా 10 మంది వైరస్ ప్రభావంతో మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 729కి చేరింది. తాజాగా 1,195 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చారి అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 75,186 మంది వైరస్ కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం …
Read More »ఏపీలో మాజీ ఎమ్మెల్యేకు కరోనా
ఏపీలోని శ్రీకాళహస్తికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు కరోనా సోకిర.ది. ఆదివారం రాత్రి వైద్య వర్గాలు విడుదల చేసిన పాజిటవ్ జాబితాలో ఆయన పేరు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈయన 14వ తేదీన కరోనా పరీక్షలు చేసుకోగా ఫలితం ఆదివారం వచ్చింది. శ్రీకాళహస్తికి చెందిన ఓ ప్రజాప్రతినిధికి, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా సోకడంతో… ఈ మాజీ ఎమ్మెల్యే కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా కరోనా బారిన పడటంతో …
Read More »తెలంగాణలో కరోనా తగ్గుముఖం
తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం 894 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్‌కార్పొరేషన్ పరిధిలోనే 147 నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 92,255 కరోనా పాజిటివ్‌నిర్ధారణ కాగా, వైరస్‌ప్రభావంతో ఇవాళ 10 మంది మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 703కు చేరింది. ఇవాళ 2,006 మంది వైరస్‌నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 70,132 మంది డిశ్చార్జి అయ్యారు. …
Read More »తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన 24గంటల్లో 1,102 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖహెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అలాగే 1,903 మంది కరోనా నుండి కోలుకున్నారు. 9మంది కరోనా వల్ల మృతి చెందినట్లు బులిటెన్లో వెల్లడించింది.మరోవైపు గడిచిన 24 గంటల్లో 12,120 శాంపిల్స్ ను టెస్ట్ చేసినట్లు వివరించింది. దీంతో మొత్తం 91,361 కు కరోనా కేసుల సంఖ్య చేరుకుంది. అందులో మొత్తం 22,542 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు …
Read More »