Home / Tag Archives: carona cases (page 82)

Tag Archives: carona cases

తెలంగాణలో కొత్తగా 2,381 కరోనా కేసులు

తెలంగాణ కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం రెండు వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,381 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 2,021 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్ బారినపడిన వారిలో తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 10 మంది మృతి చెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,81,627 మంది కరోనా బారినపడగా 1,50,160 …

Read More »

దేశంలో కొత్త‌గా 86 వేల క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా కేసులు ఏమాత్రం త‌గ్గ‌డంలేదు. ప్ర‌తిరోజు 80 వేల‌కుపైగా న‌మోద‌వుతూ ఉన్నాయి. ఈరోజుకూడా 86 వేల మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో క‌రోనా కేసులు 58 ల‌క్ష‌ల మార్కును దాటాయి. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 86,052 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 58,18,571కు చేరింది. ఇందులో 9,70,116 యాక్టివ్ కేసులు ఉండ‌గా, మ‌రో 47,56,165 మంది బాధితులు క‌రోనా నుంచి …

Read More »

ఏపీలో 6.5లక్షల మార్కును దాటిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 6.5 లక్షల మార్కుని దాటేశాయి. గురువారం కొత్తగా 7,855 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 6,54,385కి పెరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో మరోసారి వెయ్యికిపైగా కేసులు నమోదవగా.. ప్రకాశంలో 927 కేసులు బయటపడ్డాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 8,807 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో మరో 52 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. చిత్తూరులో 8, అనంతపురంలో 6, …

Read More »

తెలంగాణలో కరోనా కేసులు ఎన్నో తెలుసా.?

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 2,173 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,79,246 చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,037 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా 2004 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా.. మొత్తం 1,48,139 మంది బాధితులు ఇండ్లకు వెళ్లారు. వైరస్‌ ప్రభావంతో కొత్తగా 8 మంది మృత్యువాతపడగా.. ఇప్పటికీ 1070 మంది …

Read More »

తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు నమోదుకాగా 10 మంది మృతి చెందారు. వైరస్‌ బారినపడిన వారిలో 2,143 మంది చికిత్సకు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,74,774 మంది కరోనా బారినపడగా 1,44,073 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 29,649 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 22,620 మంది హోం …

Read More »

తెలంగాణలో కొత్తగా 2,278కరోనా కేసులు

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 2,278 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… గడిచిన 24 గంట్లలో కరోనాతో 10 మంది మృతి చెందారు. తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,54,880కు చేరింది. అలాగే కరోనా బారిన పడి మొత్తం 950 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 32,005 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి …

Read More »

లక్ష కేసులొచ్చినా వైద్యం చేసే సత్తా ఉంది

తెలంగాణ రాష్ట్రంలో లక్ష పాజిటివ్‌ కేసులొచ్చినా చికిత్స, వైద్యం అందించే సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కరో నా రహిత రాష్ట్రంగా కాకపోయినా వైరస్‌ చావులు లేని తెలంగాణగా మార్చేందుకు అందరూ సహకారాన్ని అందించాలని కోరారు. ఆరు నెలలుగా తా ను ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తుంటే.. ‘ఏయ్‌ రాజేందర్, ఎన్ని వందల …

Read More »

తెలంగాణ రికవరీలు @ లక్ష

తెలంగాణ రాష్ట్రంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,00,013 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 74.9గా ఉంది. 32,537 యాక్టివ్‌ కేసులకు గాను 25,293 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. బుధవారం మరో 2,817 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,33,406 చేరింది. కొత్తగా 10 మంది మృతి చెందారు. వైరస్‌ మృతుల సంఖ్య 856కి చేరింది. తాజాగా 59,711 నమూనాలను సేకరించారు. రాష్ట్రంలో 15,42,978 మందికి …

Read More »

కరోనా కేసుల్లో భారత్‌ ప్రపంచ రికార్డు

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పరుగులు పెడుతోంది. కొత్తగా 86,432 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 40,23,179 కు చేరింది. ఒక్కరోజులో ఇంత భారీగా కేసులు నమోదవడంతో భారత్‌లోనే కాదు, ప్రపంచంలోనే ఇదే తొలిసారి. గత 24 గంటల్లో 1,089 కరోనా బాధితులు ప్రాణాలు విడిచారు. మొత్తం మృతుల సంఖ్య 69,561 కు చేరింది. కరోనా బారినపడ్డవారిలో కొత్తగా 70 వేల మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి …

Read More »

తెలంగాణలో కొత్తగా కరోనా కేసులెన్నో తెలుసా?

 తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో 10 మంది మృతి చెందారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో కలుపుకుని తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,35,884కి చేరింది. కాగా కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య కూడా అదే స్థాయిలో నమోదు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat