తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో మొత్తం 879కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 652కేసులు నమోదయ్యాయి.మరోవైపు మిగిలిన కేసులను జిల్లాల వారీగా చూస్తే మేడ్చల్ 112,రంగారెడ్డి 64,వరంగల్ రూరల్ 14నమోదయ్యాయి. కామారెడ్డి 10,వరంగల్ అర్భన్ 9,జనగాం 7,నాగర్ కర్నూల్ 4,మహబూబాబాద్,సంగారెడ్డి,మంచిర్యాల లో 2, మెదక్ 1 కేసులు నమోదయ్యాయి.
Read More »లేబర్ డే.. వలస కూలీల్లో చిరునవ్వులు నింపిన తెలంగాణ
లేబర్ డే… కార్మిక దినోత్సవం.. కానీ మహమ్మారి కరోనా.. కార్మికుల జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో శ్రామిక వర్గం తీవ్ర అవస్థలు అనుభవిస్తున్నది. వలస కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కానీ తెలంగాణ ప్రభుత్వం వలస కార్మికులను అక్కున చేర్చుకున్నది. వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించింది. సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి ఎటువంటి లోటు రాకుండా చేసింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలు అమలులో …
Read More »