టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కెరీర్ పై ఆయనకంటే అభిమానులకే టెన్షన్ ఎక్కువగా ఉంది. ఎప్పుడెప్పుడు జట్టులోకి అడుగుపెడతాడు అని అందరు ఎదురుచూస్తున్నారు. జూలైలో ప్రపంచకప్ లో భాగంగా సెమీస్ లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిపోయిన తరువాత నుండి ధోని జట్టుకి దూరం అయ్యాడు. అప్పట్లో ధోని కెరీర్ విషయంలో టీమిండియా హెడ్ కోచ్ రావిశాస్త్రి ఐపీఎల్ లో తన ఆట బట్టి జట్టులోకి రావాలో లేదో తెలుస్తుందని …
Read More »సమంత ఇది నిజమేనా..అక్కినేని కుటుంబం ఇంతకు దిగజారిందా!
అక్కినేని సమంత టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లలో ఒకరు. పెళ్లి అయిన సరే ఇంకా అదే గ్లామర్ తో నటనతో అక్కినేని ఫ్యామిలీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎవరైనా పెళ్లి అయితే వారి ట్రెండ్ మొత్తం పడిపోతుంది. కాని ఈ ముద్దుగుమ్మ విషయంలో అంతా రివర్స్ లో జరుగుతుంది. అప్పటికన్నా ఇప్పుడే తన అందచందాలతో అందరిని మత్తెక్కిస్తుంది. అయితే ఇక అసలు విషయానికి ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ విషయంలో …
Read More »జననేత జగన్‌కు జయహో…ఆయన పుట్టినరోజు సందర్భంగా దరువు ప్రత్యేక కథనం..!
ఏపీ ముఖ్యమంత్రి గా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇది ఆయన మొట్టమొదటి పుట్టినరోజు కావడంతో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు జగన్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా జగన్ జన్మదిన వేడుకలు సంబరాలు జరుపుకుంటున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమారుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన జగన్ తండ్రి మరణంతో ఒంటరి వాడైన వైనం అందరికీ తెలిసినదే. కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయి 2009లోవైఎస్ఆర్సిపి పార్టీని ప్రారంభించి 2014లో ఎన్నికలలో పోటీ చేసి …
Read More »ఇప్పుడే ఎక్కడా తగ్గట్లేదు..ఇంక అదేగాని జరిగితే అంతే సంగతులు !
రష్మిక మందన్న…ఈ కన్నడ ముద్దుగుమ్మ ఛలో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. తానూ నటించిన మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆ తరువాత విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం సినిమాలో నటించింది. అంతే ఒక్కసారిగా ఎక్కడికో ఎవరికీ అందనంత ఎత్తు ఎదిగిందని చెప్పాలి. అప్పటినుండి అవకాశాలు తనని వెతుక్కుంటూ వచ్చాయి. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసిన రష్మిక పేరే వినిపిస్తుంది. ఈ ముద్దుగుమ్మ మహేష్ తో సరిలేరు …
Read More »జగన్ అభీష్టం ఉన్నంతవరకూ క్యాబినేట్ హోదాతో అమర్ ఈ పదవిలో కొనసాగుతారు
ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ జాతీయ మీడియా – అంతరాష్ట్ర వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారునిగా నియమితులయ్యారు. ఈమేరకు సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి ఆర్పీ సిసోడియా గురువారం అమర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభీష్టం ఉన్నంతవరకూ అమర్ ఈపదవిలో కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరిన్ని విధివిధానాలను మరో ఉత్తర్వుల్లో స్పష్టం చేయనున్నట్లు సదరు జీవోలో పేర్కొన్నారు. …
Read More »జమైకా నుంచి వచ్చిన ఈ యువ కెరటం..ఇప్పుడు ఒక సంచలనం..!
వెస్టిండీస్ డాషింగ్ ఓపెనర్ సిక్సర్లు వీరుడు, విధ్వంసకర బాట్స్ మాన్ క్రిస్ గేల్ 1979 సెప్టెంబర్ 21న జమైకాలో జన్మించాడు. ఈ జమైకన్ ఆటగాడు ఎడమచేతి బాట్స్ మాన్ మరియు కుడి చేతి బౌలర్. తానూ క్రికెట్ లో అడుగు పెట్టింది మొదలు తన బ్యాట్టింగ్ తో ప్రతీఒక్కరిని ఆకట్టుకున్నాడు. తన 19వ ఏట గేల్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో అడుగు పెట్టాడు. అనంతరం 1999 లో తన …
Read More »