ఒకవేళ కరోనా రాష్ట్రంలోనూ ప్రబలితే ఏం చర్యలు తీసుకోవాలన్నదానిపై ఇప్పటికే ఆరోగ్యశాఖ మంత్రి, సీఎస్, ఇతర వైద్యశాఖ ఉన్నతాధికారులతో చర్చించినట్టు ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలిపారు. వ్యాధి ప్రబలితే ఇంకొకరిపై ఆధారపడకుండా మనకున్న వసతులు, వైద్య సిబ్బందితో కలిసి ఎంతవరకు ఎదుర్కోగల్గుతామన్న విషయంపైనా చర్చించినట్టు చెప్పారు. ‘వందమంది వైద్య సిబ్బంది అవసరమైతే 130 మందిని మనం సిద్ధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, …
Read More »