ఏపీ ప్రభుత్వం అక్రమ కట్టడాల మీద కూడా విరుచుకు పడుతోంది. ఇప్పటికే అమరావతిలో ప్రజావేదికను కూల్చేయించిన ప్రభుత్వం .. కరకట్ట మీద ఉన్న అన్ని అక్రమ కట్టడాలకి నోటీసులు జారీ చేసి అవి కూడా త్వరలో పడగోడతాం అంటున్నారు. అంతేకాదు రాష్ట్రంలో అన్ని చోట్లా ఉన్న అక్రమ కట్టడాల మీదా ద్రుష్టి సారించింది. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా …
Read More »