ఒక్కసారి చార్జింగ్ పెడితే ఏకంగా వెయ్యి కిలోమీటర్ల వరకు దూసుకెళ్లేందుకు వీలుగా చైనాకు చెందిన ఓ సంస్థ కొత్త బ్యాటరీని అభివృద్ధిపరిచింది. కాంటెంపరరీ అంపెరెక్స్ టెక్నాలజీ అనే సంస్థ సెల్ టు ప్యాక్ (సీటీపీ) థర్డ్ జెనరేషన్ సాంకేతికతతో ‘క్విలిన్’ పేరిట ఈ బ్యాటరీని రూపొందించింది. 2023 నాటికి ఈ బ్యాటరీలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక దూరం నడిచే బ్యాటరీ ఇదేనని చెబుతున్నారు. …
Read More »బీఅలర్ట్..హెల్మెట్ లేకుండా కారు నడిపినందుకు 500 జరిమానా..!
ఉత్తరప్రదేశ్ లో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. హెల్మెట్ లేకుండా తన నాలుగు చక్రాల వాహనాన్ని నడిపినందుకు పోలీసులు ఆ వ్యక్తికి 500 చలానా వేసారు. ఈ చలాన్ కారు ఓనర్ ప్రశాంత్ తివారీ ఫోన్ కి మెసేజ్ రావడంతో వెలుగులోకి వచ్చింది. అక్కడివారు ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీలేదు ఎందుకంటే ఇలాంటి సందర్భంలోనే పియూష్ అనే వ్యక్తికి హెల్మెట్ దరించలేదని జరిమానా వేయగాఇప్పుడు ఆ వ్యక్తి హెల్మెట్ ధరించి …
Read More »మీ కూతురి కోరిక తీర్చడం నా వల్ల కాదని మామకి చెప్పిన అల్లుడు..ఏమీ ఆ కోరిక
చిన్న చిన్న కారణాల వల్ల చాల పెద్ద తప్పులు జరుగుతాయి అనే ఉదాహరణ ఇదే. సౌదీఅరేబియాకు చెందిన యువకుడితో.. అదే ప్రాంతానికి చెందిన యువతికి పెళ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. వీరి పెళ్ళికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కాసేపాగితే పెళ్లి కూడా పూర్తి అయ్యేది. ఇంతలో తన కుమార్తె ముచ్చట తీర్చాలని వధువు తండ్రి వరుడిని ఒక కోరిక కోరాడు. తన కుమార్తెను కారు డ్రైవింగ్ చేయడానికి అనుమతి …
Read More »