బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి ,హీరోయిన్ ఘోర రోడ్డు ప్రమాదం నుండి బయటపడ్డారు .బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే త్రుటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు . స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2 సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అవుతున్న అమ్మడు షూటింగ్ లో గాయపడినట్లు వార్తలు వచ్చాయి . సినిమా షూటింగ్ లో భాగంగా అనన్య కారు …
Read More »మద్యం మత్తులో జై లవకుశ సినిమా దర్శకుడు కారుతో ఢీ..పరారు
టాలీవుడ్ యువ దర్శకుడు బాబీ (కె ఎస్ రవీంద్ర) మద్యం మత్తులో తన కారుతో మరో కారుని ఢీ కొట్టిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. శుభకార్యానికి వెళ్లి కుటుంబంతో తిరిగి వస్తుండగా తమ కారును దర్శకుడు బాబీ(కే.ఎస్. రవీంద్ర) ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టిందని అమీర్‌పేటకు చెందిన యువ వ్యాపారి హర్మీందర్‌సింగ్‌సోషల్ మీడియా ద్వారా ఆరోపించాడు. కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఐ 10 కారు(టీఎస్ 08 ఈజే 1786)లో అయ్యప్ప …
Read More »ఎమ్మెల్యే రాజాసింగ్ కు తృటిలో తప్పిన ప్రమాదం..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు భారీ ప్రమాదం తప్పింది.వివరాల్లోకి వెళ్తే..రాజాసింగ్ నిన్న ఓ సభలో హాజరయ్యేందుకు ఔరంగాబాద్ వెళ్లారు.అనంతరం అయన తిరిగి హైదరాబాద్ వస్తుండగా హైవేపై అయన కారును వెనుక నుండి వచ్చిన లారీ డీ కొట్టింది.అయితే ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే డ్రైవర్ చాక చక్యంగా వ్యవహరించడంతో రాజాసింగ్ సురక్షితంగా బయట పడ్డరు.ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన లారీ డ్రైవర్ ను …
Read More »జూబ్లీహిల్స్‌లో డివైడర్‌ను ఢీకొట్టిన హీరో నాని కారు..!
టాలీవుడ్ హీరో నాని కారుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఉదయం నాని కారు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో డ్రైవర్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు.. 3/పీపీడీఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Read More »మద్యం మత్తులో ఢీ…..ఏపీ ఎక్సైజ్ శాఖమంత్రి జవహర్ కారు ప్రమాదం
ఏపీ ఎక్సైజ్ శాఖమంత్రి జవహర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లాలో జన్మభూమి సభ ముగించుకుని ఆయన రోడ్డు మార్గంలో కొవ్వూరు వస్తుండగా నల్లజర్ల మండలం దూబచర్ల వద్ద మంత్రి వాహనాన్ని ఓ కారు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదు. మంత్రి వాహనం స్వల్పంగా దెబ్బతింది. మంత్రి వాహనాన్ని ఢీకొట్టిన కారు కొవ్వూరుకు చెందిన ప్రసాద్ ది గుర్తించారు. ప్రసాద్ మద్యం సేవించి కారు …
Read More »రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు యాక్సిడెంట్…చివరిచూపు కూడ చూడని తల్లి….షూటింగ్‌లో అన్న
ఔటర్ రింగ్ రోడ్‌పై (ఓఆర్‌ఆర్) కొత్వాల్‌గూడ వద్ద జూన్ నెలలో ఓ రాత్రి చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు రవితేజ సోదరుడు, నటుడు భూపతి భరత్ రాజ్ (50) దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈయన మరణం టాలీవుడ్ మొత్తం షాకైయ్యింది. మితిమీరిన వేగంతో వచ్చిన ఆయన కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు …
Read More »తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురైన దర్శకుడు గౌతమ్ మీనన్ …
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు .మహాబలిపురం నుండి తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరానికి ఆయన కారులో ప్రయాణిస్తున్నారు .ఈ క్రమంలో శోలింగనల్లూరు సిగ్నల్ దగ్గర ఆయన కారు ఏకంగా టిప్పర్ లారీను గుద్దింది . అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఆయన కారు పూర్తిగా ధ్వంసమైంది .కారు పూర్తిగా ధ్వంసమైన కానీ ఒక్కసారిగా కార్లోని ఎయిర్ బ్యాగ్స్ …
Read More »సనాది హత్యే.. శరీరంపై బూట్లతో తన్నిన మరకలు, ముఖంపై నమ్మలేని నిజాలు
నగరానికి చెందిన ప్రముఖ మహిళా బైక్ రైడర్ సనా ఇక్బాల్ మంగళవారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, కుట్రపూరితంగానే సనా భర్త నదీమ్ ఆమెను హత్య చేశాడని ఆమె తల్లి, సోదరి ఆరోపించారు.‘పోలీసులు నదీమ్‌పై చర్యలు తీసుకోకపోవడం వల్లే నా కుమార్తె హత్యకు పథకం వేసి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు చిత్రీకరించాడు. సనా శరీరంపై బూట్లతో తన్నిన మరకలు, ముఖంపై …
Read More »రాజశేఖర్ కారు ప్రమాదానికి అసలు కారణం… తాజాగా వెల్లడి
టాలీవుడ్ హీరో డాక్టర్ రాజశేఖర్ నిద్రమాత్రలు మింగాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో గొడవపడి, కారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లి మరో కారును ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదానికి అసలు కారణం తాజాగా వెల్లడైంది. హైదరాబాద్, పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై రామిరెడ్డి అనే వ్యక్తి కారుని రాజశేఖర్ తన కారుతో ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఆల్కహాలు తీసుకొని డ్రైవింగ్ చేయడం వల్లే రాజశేఖర్ యాక్సిడెంట్ …
Read More »