తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం వల్ల రాజధాని గ్రామాల కంటే కాస్తో కూస్తో ఎఫెక్ట్ అయ్యే ప్రాంతం ఏదైనా ఉందంటే అది కచ్చితంగా తాడేపల్లే.. కానీ తాడేపల్లిలో ఏ విధమైన ధర్నాలు లేవు, ఎలాంటి ఆందోళనలు లేవు.. అక్కడి ప్రజల్లో కొంత బాధ ఉన్నా.. ముఖ్యమంత్రి జగన్ దీర్ఘకాలిక రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారన్న మంచి ఆలోచన వారిలో ఉంది. అలాగే కచ్చితంగా …
Read More »చంద్రబాబు ఇక తగ్గు..కేంద్రం నుండి కూడా క్లారిటీ !
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మూడు రాజధానులు గురించి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దాంతో ఒక్కసారిగా కంగుతున్న టీడీపీ నేతలు షాక్ కి గుర్రయ్యారు. అదేగాని జరిగితే టీడీపీ ఇప్పటివరకు దాచుకున్న ఆస్తులు మొత్తం అస్సాం అవుతాయని అనుకున్నారో ఏమో మరి ఒక్కసారిగా గేమ్ స్టార్ట్ చేసారు. వారి అనుకులా మీడియాతో ఏవేవో కట్టుకధలు అల్లించి తప్పుదోవ పట్టించాలని చూసారు. వారు ఎన్ని చేసిన ప్రజలు …
Read More »ఏపీకి మూడు రాజధానులపై కేంద్రం కీలక ప్రకటన
ఏపీకి మూడు రాజధానులు ఉంటాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. ఈ అంశంపై ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ గత యాబై రోజులుగా పలు విధాలుగా నిరసనలు వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఈ రోజు మంగళవారం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన …
Read More »మూడు రాజధానులకే మద్దతిస్తున్న మేధావులు..!
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న మూడు రాజధానుల విషయంలో అందరూ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ప్రజలు, సామాన్యులు, జర్నలిస్టులతో పాటు మేధావులు సైతం మద్దతు తెలుపుతున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ తో పాటుగా జయప్రకాష్ నారాయణ కూడా మూడు రాష్ట్రాలకు తన మద్దతు తెలిపారు. ఈ క్రమంలో తాజాగా విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు మద్దతిచ్చారు.. 13 జిల్లాలను 4 జోన్లుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించినట్టు చెప్పారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ …
Read More »మూడు రాజధానులపై హైకోర్టులో విచారణ.. జస్టిస్ ఏమమన్నారంటే.?
రాజధాని తరలింపుపై హైకోర్టులో మూడు రాజధానులు, సీఆర్‌డీఏ ఉపసంహరణ, రాజధాని తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బిల్లులు ఏస్థాయిలో ఉన్నాయని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ సుబ్రమణ్యంను ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జేకే మహేశ్వరి ప్రశ్నించారు. శాసనసభలో బిల్లులు ఆమోదం పొంది మండలికి వెళ్లాయని ఏజీ తెలిపారు. మండలిలో సెలెక్ట్ కమిటీ నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు వివరించారు. బిల్లులపై విచారణ అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడగా.. విచారణ …
Read More »జగన్ మార్క్ పాలన.. ముంబైని తలదన్నేలా విశాఖ అభివృద్ధి !
కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను పెంచుకున్న విషయం తెలిసినదే దీనిపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ విశాఖపట్నం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్న నగరమని రవాణా పరంగా జల,వాయు, రోడ్డు రవాణాలకు అనువుగా ఉంటుందని అన్నారు. విశాఖను ముంబై తరహా లో మహా నగరంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చే విధంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. …
Read More »ఏపీని బీసీజీ ఆరు భాగాలుగా ఎలా విభజించిందంటే..!
హైకోర్టు, అసెంబ్లీలు మినహాయిస్తే ప్రభుత్వ విభాగాలను ఆరు భాగాలుగా వర్గీకరణ చేశారు.అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి బీసీజీ వర్గీకరించింది.లెజిస్లేచర్‌లో ఇక్కడ ఇప్పటికే కొన్ని ఏర్పాట్లున్నాయి. ఆప్షన్ 1: *విశాఖలో సెక్రటేరియెట్., గవర్నర్, సిఎం కార్యాలాయాలు , 7 శాఖలకు చెందిన హెచ్‌ఓడిలు., ఇండస్ట్రీ ఇన్ ఫ్రా., టూరిజం. ప్రజలతో సంబంధం లేని శాఖలతో మొత్తం 15 విభాగాలు అసెంబ్లీ, హైకోర్టు బెంచ్. *విజయవాడలో అసెంబ్లీ., ఎడ్యేకేషన్., లోకల్ గవర్నమెంట్., పంచాయితీ …
Read More »శివరామకృష్ణన్ కమిటీ గొప్పదా లేక నారాయణ కమిటీ గొప్పదా?
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన 6నెలల్లోనే రాజధాని విషయంలో అమరావతి పెట్టాలని చెప్పడం జరిగింది. అయితే రాజధానికి సంబంధించి కేంద్రం ఐదుగురు నిపుణులతో కూడిన తమిళనాడు ఐఏఎస్ శివరామకృష్ణన్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఏపీలో మూడు నెలలు తిరిగి 50 కోట్లు ఖర్చు పెట్టి విజయవాడ- గుంటూరు మధ్య రాజధాని వద్దు అని చెప్పింది. కాని చంద్రబాబు దీనిని కాదని …
Read More »అప్పుడు తెలంగాణ..ఇప్పుడు ఉత్తరాంధ్ర.. ఇదేం రాజకీయం బాబు..?
నలబైఏళ్ళ రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా తయారయ్యిందని చెప్పాలి. మొన్నటివరకు నాగులు మూలలు నలుగురు ఉండేవారు ఇప్పుడు ఒంటరి అయిపోయారు. అయినప్పటికీ ఆయనలో మార్పు మాత్రం రాలేదు. ఎందుకింత రాజకీయ పిచ్చో అర్ధంకాని పరిస్థితి. అప్పట్లో తెలంగాణ రాష్ట్రం నినాదం విషయంలోనూ చంద్రబాబు ఇలానే చేస్తే వారు ఛీ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉత్తరాంధ్ర విషయంలో కూడా అదే జరగనుంది. రాజధాని …
Read More »డిల్లీతో సహా అన్ని రాష్ట్రాలు జగన్ పాలనను అనుసరించాలంటున్న జస్టిస్ వి.ఈశ్వరయ్య !
ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక న్యాయం నెలకొల్పేదిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విప్లవాత్మక పథకాలు అమలు చేస్తూ దూసుకు పోతున్న విషయం తెలిసిందే, ఐతే ఈ విషయాన్ని అఖిల భారత బీసీ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య డిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రస్ధావించడం జరిగింది. బీసీనేతలు రాష్ట్రాలను ఏలినప్పటికీ తగిన స్ధాయిలో బీసీ లకు న్యాయం జరగలేదని, ఏపీలో వైఎస్సార్ …
Read More »