అమరావతిలోని వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనానికి ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా నాసిరకం పనుల డొల్లతనం బయటపడుతూనే ఉంది. తాజాగా పెథాయ్ తుపాను వల్ల రెండురోజులుగా ఓ మోస్తరు వర్షం పడుతోంది. దీంతో మళ్లీ అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఛాంబర్‌లోకి సోమవారం పైకప్పు నుంచి వర్షం నీరు చేరింది. దీంతో ఛాంబర్‌లోని ఫైళ్లన్నింటినీ మరో గదిలోకి మార్చారు. ఈ ఏడాది మే నెలలోనూ, అంతకుముందు కూడా పలుమార్లు …
Read More »అమరావతి పరిసరాల్లో ఖాకీల తీరుపై సర్వత్రా విమర్శలు
ఏపీ రాజధారి అమరావతి ప్రాంతంలో ముఖ్య ప్రాంతమైన మంగళగిరిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ కు బదులు రౌడీ పోలీసింగ్ నడుస్తోందట.. తాను మాట్లాడేదే కరెక్టే అంటూ ఎస్సై భార్గవ్ చెలరేగిపోతున్నారట.. ఈయనగారి గురించి మంగళగిరిలో ఎంతో గొప్పగా ఉందంటూ స్థానికులు చెప్పుకుంటున్నారట.. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం సెక్షన్ 177 ప్రకారం మొదటి తప్పు క్రింద మినిమం రూ.100/- ఫైన్ నుండి రూ.200/- వరకు ఫైన్ రాసే అధికారం పోలీసు …
Read More »కమ్మ సామాజికవర్గం చంద్రబాబును ఓడించాలని కంకణం కట్టుకుందా.? వాస్తవమెంత.?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బలం.. ఆయన సామాజిక వర్గమే.. ఇది బహిరంగ వాస్తవం.. అయితే ఇప్పుడు అది రివర్స్ అయింది. చంద్రబాబుకు సొంత కులస్తు నుంచి ఎదురు దెబ్బ తగులనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి చేపట్టిన దగ్గర నుంచి తమ కులానికి ఏమీ చేయలేదనే అభిప్రాయం ఆ సామాజికవర్గంలో వ్యక్తం అవుతోందట.. రాజకీయంగా, ఆర్థికంగా చేయూత ఇవ్వలేదట.. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏకతాటిపై వచ్చి పనిచేసిన కమ్మ …
Read More »