తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జోరుగా వాన కురుస్తున్నది. ఈరోజు శుక్రవారం తెల్లవారుజామున చిరుజల్లులతో మొదలైన వాన.. క్రమంగా అధికమైంది. లంగర్‌హౌస్, గోల్కొండ, కార్వాన్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రాయదుర్గం, గచ్చిబౌలి, ఫిలింనగర్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, నాచారం, మల్లాపూర్, ఈసీఐఎల్, చర్లపల్లి, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, రామంతపూర్, ఉప్పల్, బోడుప్పల్, పిర్జాదీగూడ, మేడిపల్లి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనరస్థలిపురం, ముషీరాబాద్, చిక్కడపల్లి, విద్యానగర్, రాంనగర్, …
Read More »ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రహహిస్తున్నది. చాదర్‌ఘాట్ వద్ద పది అడుగుల మేర నీటి ప్రవాహం వచ్చి చేరింది. మూసానగర్, శంకర్ నగర్, కమల్‌నగర్ పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు మిద్దలపైకి చేరారు. చాదర్‌ఘాట్ దగ్గర కొత్త వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌కు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వరద ఉధృతిలో అంబర్‌పేట-దిల్‌సుఖ్‌నగర్ దారిలో …
Read More »