ఏపీలో జగన్ సర్కార్ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందంటూ..చంద్రబాబు, లోకేష్‌లతో సహా, టీడీపీ నేతలు గత నెలరోజులుగా గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా మరిన్ని నగరాలను.. రాజధానులుగా డెవలప్ చేసేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. అమరావతి విషయంలో ఎంతగా దుష్ప్రచారం చేసినా ఫలితం లేకపోవడంతో చంద్రబాబు స్ట్రాటజీ మార్చాడు. పల్నాడులో తమ పార్టీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులకు …
Read More »