ఫ్లోరెన్స్ నైటింగేల్ 200 వ జయంతిని పురస్కరించుకుని . ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) 2020 సంవత్సరాన్ని “నర్సు మరియు మిడ్వైఫరీ సంవత్సరంగా” ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ , తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు నిజామాబాద్ ప్రభుత్వ నర్సింగ్ విద్యార్థులు, ప్రభుత్వ నర్సింగ్ ఉద్యోగులు అందరూ కలసి 24 వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి కొవ్వొత్తి …
Read More »విశాఖలో రాజధానికి వ్యతిరేకంగా బాబు బ్యాచ్ కొవ్వొత్తుల ర్యాలీ..!
ఏపీకి మూడు రాజధానులపై టీడీపీ అధినేత చంద్రబాబు తన స్టాండ్‌ను ప్రకటించాడు. అమరావతిలో పూర్తి స్థాయి రాజధాని ఉంటుందని అదే టీడీపీ విధానమని తెలిపాడు. అయితే ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు మాత్రం తమ ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటామని, విశాఖ, కర్నూలులో రాజధానుల ఏర్పాటుపై సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర టీడీపీ నేతలైతే విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు మద్దతు పలుకుతూ.. తీర్మానం చేసి ఏకంగా …
Read More »