ఏపీలో మహిళలపై, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా వైసీపీ రేపు రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రేపు సాయంత్రం 6:30 నుంచి 7 గంటల మధ్య క్యాండిల్ ద్వారా నిరసన తెలిపాలని ఆయన వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. అలాగే.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో చంద్రబాబు విఫలమయ్యారని వెల్లడించారు. ఇంకా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… మే 14 న వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా …
Read More »