తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ – 4 ఎగ్జామ్స్ ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. తాజాగా ఈ నెల 9 నుంచి అక్టోబరు 18 వరకు గ్రూప్-4 రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిమిత్తం అభ్యర్థులు రెడ్డి ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో హాజరుకావాలని టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు.కాగా గత ఏడాది టీఎస్‌పీఎస్సీ గ్రూప్ -4 నోటిఫికేషన్ విడుదల చేసింది. …
Read More »ప్రచారంలో దూసుకుపోతున్నగులాబీ అభ్యర్థులు..!
తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్ధి జలగం వెంకటరావు, ఇల్లెందు నుంచి కోరం కనకయ్య, పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట నుంచి తాటి వెంకటేశ్వర్లు, భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావ్ ఆయా నియోజకవర్గాల పరిధిలో ప్రచారం నిర్వహించారు. తాటి వెంకటేశ్వర్లు తన అనుచరులతో కలిసి దమ్మపేట, అన్నపురెడ్డిపల్లిలో మోటర్‌సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు, ముఖ్య నాయకులు, టీఆర్‌ఎస్ స్థానిక …
Read More »అభ్యర్థులను ప్రకటించిన తెలంగాణ జనసమితి..!
టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలోని తెలంగాణ జనసమితి కూడా అదే బాటలో నడిచింది. జిల్లాల వారీగా కొద్ది మంది అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి నలుగురు అభ్యర్థులను ప్రకటించారని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక నేత గాదె ఇన్నయ్య చెప్పారు. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి గాదె ఇన్నయ్య, నర్సంపేటకు అంబటి శ్రీనివాస్, మహబూబాబాద్‌కు అభినందన, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి చింతా స్వామిలను తమ అభ్యర్థులుగా …
Read More »ఈ ప్రముఖులను నమ్ముకుని వచ్చే ఎన్నికల్లో గెలుస్తావా?
ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతునాయి. ఇంకోవైపు అధికార తెలుగుదేశంపార్టీ, ప్రధాన ప్రతిపక్షం వైసిపిలతో పాటు బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలు ఎన్నికలకు రెడీ అంటున్నాయి. మరి ఈ పరిస్ధితుల్లో జనసేన ఏం చేస్తోంది ? ఇప్పటి వరకూ జనసేనలో ఒక్కరంటే ఒక్కరు కూడా గట్టి పేరున్న నేత జనసేనలో చేరలేదు. పోనీ ఆయా ప్రాంతాల్లో పేరున్న ప్రముఖులవరైనా చేరారా అంటే అదీలేదు. మరి ఈ పరిస్దితుల్లో వచ్చే ఎన్నికలను జనసేన ఏ …
Read More »