ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేశారు ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే లిస్ట్ ను విడుదల చేయడం గమనార్హం. 70 అసెంబ్లీ స్థానాల్లో 46మంది సిట్టింగ్ లకే అవకాశం ఇచ్చారు. 15స్థానాల్లో కొత్తవారిని ఎంపిక చేశారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పట్పర్ గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయనున్నారు. …
Read More »పెద్దలసభకు వెళ్ళాల్సిన నలుగురు వీరేనా..? జగన్ క్లారిటీ ?
ఆంధ్రప్రదేశ్ లో అధికారపార్టీ అధినేత వైఎస్ జగన్ రాజ్యసభ ఎన్నికల నిమిత్తం ముందుగానే ప్లాన్ వేస్తున్నారు. రెండు నెలలు ముందుగానే ఎవరిని పంపాలి అనేదానిపై జగన్ క్లారిటీ తీసుకున్నట్లు కొన్ని వర్గాలు గుసగుసలాడుత్నాయి. అయితే రెండేళ్లకొకసారి రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఏపీ నుండి నలుగురు వెళ్ళాల్సి ఉంది. ఇక జరిగిన ఎన్నికల ఫలితాలు పరంగా చూసుకుంటే ఆ నాలుగు స్థానాలు వైసీపీకే దక్కే ఛాన్స్ ఉంది. జరిగిన ఎన్నికల్లో …
Read More »లోక్ సభ, రాజ్యసభ స్థానాల పెంపు..!
దేశంలో ప్రస్తుతం 130 కోట్ల మందికి పైగా జనాభా ఉన్నారు. కానీ పెరిగిన జనాభాకు అనుగుణంగా లోక్ సభకు ప్రాతినిధ్యం వహించే వారి సంఖ్య లేదని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. భారత్ పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించే స్థానాలు సంఖ్యను 543 కాగా వాటిని 1000కు పెంచాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అబిప్రాయపడ్డారు. 1971 జనాభా లెక్కల ప్రకారం భారత్ జనాభా 55 …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికలకు కేసీఆర్ ప్రకటించిన అభ్యర్ధులు వీరే..!
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి అందరికి తెలిసిందే.మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఐదు స్థానాలకు గాను కేసీఆర్ వీరి పేర్లను ప్రకటించారు.పార్టీ సీనియర్ నేత హోంమంత్రి మహముద్ అలీ, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం కురమలను టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులుగా సీఎం కేసీఆర్ ఖరారు …
Read More »