ప్రస్తుతం మారిన జీవన శైలి, ఆహార అలవాట్ల నేపథ్యంలో చాలా మంది క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారు. నేటి టెక్నాలజీ యుగంలో కూడా క్యాన్సర్ రోగం నుంచి బయటపడిన వారి శాతం చాలా తక్కువ అనే చెప్పాలి…ఇప్పటికీ మెజారిటీ శాతం కేన్సర్‌తో మరణిస్తూనే ఉన్నారు. అయితే కేన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే…ఆహారంలో చేపలను భాగంగా చేసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. తాజాగా వారానికి మూడు సార్లు చేపను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ ముప్పు …
Read More »ప్రతి రోజు ఈ పండ్లను తింటే..క్యాన్సర్, గుండెజబ్బు. షుగర్, పైల్స్, కిడ్నీ రోగాలు మటుమాయం…!
ప్రస్తుత బిజీ బీజీ కాలంలో మారిన ఆహార అలవాట్ల నేపథ్యంలో చాలా మంది క్యాన్సర్ షుగర్, పైల్స్, కిడ్నీ రోగాలతో సతమతమవుతున్నారు. ఒక్కసారి ఈ రోగాలు వస్తే అంత తేలికగా తగ్గవు. తగిన చికిత్స తీసుకుని, మందులు వాడినా…పూర్తిగా నయం కావడానికి చాలా కాలం పడుతుంది. అయితే కే నేరేడు పండ్లతో షుగర్, పైల్స్, కిడ్నీ వంటి రోగాలను నియంత్రించవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మార్కెట్లలో విరివిగా లభించే పండ్లలో …
Read More »పండ్లు ఫలాలు తింటే లాభాలేంటో తెలుసా..!
ప్రస్తుతం పిజ్జాలు బర్గర్లు తినడం తప్పా పండ్లు ఫలాలు తినడం మానేశారు. కానీ ఒకప్పుడు పెళ్లి అయిన పబ్బం అయిన పండుగ అయిన అకేషన్ ఏదైన సరే పండ్లు ఫలాలు తీసుకెళ్లడం అనవాయితీ. కానీ మారుతున్న జీవన పరిస్థితుల్లో పండ్లు ఫలాలు తినడం కంటే పిజ్జాలు బర్గర్లు తినడమే ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఏ పండు తింటే ఏ వ్యాధి రాకుండా ఉంటుందో ఒక లుక్ వేద్దామా..!మీ గుండె మరియు …
Read More »జలీల్ ఖాన్ కు మరో తమ్ముడు దొరికాడు ..
సహజంగా క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనారోగ్య పరిస్థితుల వలన వస్తుంది .అయితే ఆయన పేరుకు ఆరోగ్య శాఖ మంత్రి..కానీ క్యాన్సర్ ఎందుకు వస్తుందో ఒక మంచి కారణం చెప్పాడు.అయితే సదరు మంత్రి చేసిన వ్యాఖ్యలపై దేశం అంతటా విమర్శల జల్లు కురుస్తుంది .అస్సాం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అయిన హిమంత బిస్వా శర్మ నిన్న బుధవారం నూతనఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందించే కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ గత జన్మలో …
Read More »యువరాజ్ ఏడుస్తుంటే ..భుజంపై చేయివేసి ఓదారుస్తున్న విద్యాబాలన్
ప్రాణాంతకమైన క్యాన్సర్‌ను జయించి తిరిగి తనకిష్టమైన క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన యువరాజ్ సింగ్ పోరాట పటిమ అందరికీ తెలిసిందే. తాను క్యాన్సర్‌ను జయించిన తీరు, తన తల్లిదండ్రులు పడిన వేదన, తాను కోలుకోవాలని అభిమానులు కోరుకోవడాన్ని యువరాజ్ ఎప్పుడూ ప్రస్తావిస్తూనే ఉంటాడు. అప్పుడప్పుడు భావోద్వేగాన్ని ఆపుకోలేక కంటతడి కూడా పెడుతుంటాడు. తాజాగా మరోసారి ఆ బాధాకర సంఘటనను తలుచుకొని యువరాజ్ కంటతడి పెట్టుకున్నాడు. దీనికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ …
Read More »