సహాజంగా శరీరంలో కణ విభజన అసాధారణంగా జరిగిపోతూ మనిషి ప్రాణాలకు ముప్పుగా పరిణమించే వ్యాధి క్యాన్సర్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలతో మూడోవంతు క్యాన్సర్లను నయం చేయగలుగుతున్నాం. అలా అని, క్యాన్సర్ నుంచి కోలుకున్న వారి జీవితం సాఫీగా సాగిపోతుందన్న భరోసా లేదు. అనేక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. దీర్ఘకాలిక మగత, నొప్పి, శరీర వ్యవస్థ పనితీరు మందగించడం, హార్మోన్ల అసమతుల్యత, వంధ్యత్వం.. తదితర దుష్ప్రభావాలు వెంటాడుతూనే ఉంటాయి. …
Read More »