నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రభుత్వ ఆస్పత్రిల్లో ఉన్న సిబ్బంది కొరతను త్వరలోనే అదిగమిస్తామని చెప్పారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కడప రిమ్స్ ఆస్పత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సుమారు 352.62 కోట్ల రూపాయలతో 7 రకాల అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కొరకు ఏర్పాటు చేసిన శిలాఫలకాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. …
Read More »బ్లడ్ క్యాన్సర్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్ననీరజ్‌కుమార్ కు వైఎస్ జగన్ సహాయం..!
ఈనెల 4న విశాఖ శారదాపీఠం సందర్శనకు వచ్చిన వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం విమానాశ్రయం వద్ద బ్లడ్ క్యాన్సర్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న విశాఖ జ్ఞానాపురానికి చెందిన తమ స్నేహితుడు నీరజ్‌కుమార్ ‘సేవ్ అవర్ ఫ్రెండ్’బ్యానర్‌తో నిల్చుండగా. కారులోంచి బ్యానర్ చూసిన ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని నిలిపి వారితో మాట్లాడి నీరజ్‌కుమార్ వైద్యానికయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, దిగులు చెందవద్దని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో …
Read More »వరంగల్‌లో 250 పడకల కేన్సర్ ఆస్పత్రి..!
కేన్సర్ అనేది పెద్ద వ్యాధి.కేన్సర్‌ను ముందుగానే గుర్తించి మరణాల సంఖ్యను తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. జిల్లా స్థాయిలో కేన్సర్ నిర్ధారణ, చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా ఆస్పత్రుల్లో 15 చొప్పున పడకలను ప్రత్యేకంగా కేన్సర్ రోగులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఆదేశించారు. ‘తెలంగాణ డయాగ్నస్టిక్స్’లో భాగంగా కేన్సర్ వ్యాధిని గుర్తించి చికిత్స అందించేలా …
Read More »