Home / Tag Archives: cancer

Tag Archives: cancer

క్యాన్సర్‌ ను ఎదుర్కోవడానికి మందు అదేనా..?

సహాజంగా శరీరంలో కణ విభజన అసాధారణంగా జరిగిపోతూ మనిషి ప్రాణాలకు ముప్పుగా పరిణమించే వ్యాధి  క్యాన్సర్‌. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలతో మూడోవంతు క్యాన్సర్లను నయం చేయగలుగుతున్నాం. అలా అని, క్యాన్సర్‌ నుంచి కోలుకున్న వారి జీవితం సాఫీగా సాగిపోతుందన్న భరోసా లేదు. అనేక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. దీర్ఘకాలిక మగత, నొప్పి, శరీర వ్యవస్థ పనితీరు మందగించడం, హార్మోన్ల అసమతుల్యత, వంధ్యత్వం.. తదితర దుష్ప్రభావాలు వెంటాడుతూనే ఉంటాయి. …

Read More »

అబ్బాయిల్లోనే క్యాన్సర్‌ కేసులు ఎక్కువ

దేశంలో అమ్మాయిలకంటే అబ్బాయిల్లోనే క్యాన్సర్‌ కేసులు ఎక్కువగా బయటపడుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. చికిత్స అందజేసే విషయంలో బాలికల కంటే బాలురకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతున్నట్టు లాన్సెట్‌ ఆంకాలజీ నివేదిక తెలిపింది. క్యాన్సర్‌కు చికిత్స తీసుకొనేవారిలో బాలికల కంటే బాలురే ఎక్కువ మంది ఉన్నట్టు తేలింది. జనవరి 2005-డిసెంబర్‌ 2019 మధ్య 0-19 ఏండ్ల వయస్కుల క్యాన్సర్‌ రిజిస్టర్లను పరిశీలించగా ఈ విషయం తెలిసిందని ఢిల్లీ ఎయిమ్స్‌, చెన్నై క్యాన్సర్‌ …

Read More »

బిల్ క్లింటన్‌కు కరోనా

అమెరికాకి 1993 నుంచి 2001 వరకు రెండు పర్యాయాలు   అధ్యక్షుడిగా పని చేసిన  మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు కరోనా బారినపడ్డారు. తనకు కోవిడ్ సోకడంతో ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నానని బిల్ క్లింటన్ స్వయంగా ప్రకటించారు. ‘నేను కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అందులో పాజిటివ్‌ అని తేలింది. కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. అయితే నేను బాగానే ఉన్నా, ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నాను. వ్యాక్సిన్‌తోపాటు బూస్టర్‌ డోసు తీసుకోవడంతో …

Read More »

క్యాన్సర్‌ రాకుండాలంటే ఉండాలంటే..?

ప్రపంచానికి సవాల్‌ విసురుతున్న క్యాన్సర్‌కు అత్యాధునిక చికిత్స, మంచి మందులు అందుబాటులోకి వచ్చాయి. వీటి వల్ల కొందరి ప్రాణాలైనా కాపాడుతున్నా.. మరణాలు మాత్రం ఆగడం లేదు. అయితే క్యాన్సర్‌ రోగుల్లో ధైర్యం నూరిపోసి మానసికోల్లాసం కలిగిస్తే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందంటున్నారు వైద్యనిపుణులు. క్యాన్సర్‌ రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి వారిలో మానసిక బలాన్ని నింపేందుకు ఏటా సెప్టెంబరు 22న ఏటా వరల్డ్‌ రోజ్‌ డే (క్యాన్సర్‌ బాధితుల సాంత్వన …

Read More »

బిర్యానీ తింటున్నారా..? తస్మాత్ జాగ్రత్త!

బిర్యానీ అంటే ఇష్టపడే వారికి ఆ ఫుడ్లోని రంగులు చూసి ఆకర్షితులవుతుంటారు. అయితే ఈ ఫుడ్ కలర్స్ వెనక అసలు విషయం తెలిస్తే భయపడక మానరు. విచ్చలవిడిగా వాడుతున్న సింథటిక్ రంగుల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలతో పాటు అనేక పట్టణాల్లో దొరికే బిర్యానీ ఆకర్షణీయంగా ఉండేలా ఈ రంగులను వాడేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త!

Read More »

తండ్రి సంజయ్ దత్ పై తనయ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌ జీవితంలో పెద్ద రహస్యాలేమీ ఉండవు. డ్రగ్స్‌కి బానిస కావడం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టి స్టార్ హీరో రేంజ్‌కి ఎదగడం వరకు అన్నీ విషయాలు తెలిసినవే. ‘సంజు’ పేరుతో సంజయ్‌ దత్‌ బయోపిక్‌ను కూడా తెరకెక్కించారు. ఇటీవల సంజయ్‌ దత్త ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారిన పడ్డారు. అయినా ఏమాత్రం భయపడకుండా క్యాన్సర్‌ను జయించి చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు సంజూ బాబా. చిన్నప్పుడు సంజయ్‌ …

Read More »

సీఎం రమేష్ ఇంట్లో విషాదం

భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.సీఎం రమేష్ సోదరుడు సీఎం ప్రకాష్(51) కన్నుమూశారు. గత కొంతకాలంగా ప్రకాశ్ క్యాన్సర్ తో బాధపడుతూ నిన్న సోమవారం రాత్రి పావు తక్కువ ఎనిమిది గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్ని నెలల క్రితమే ఎంపీ సీఎం రమేష్ మేనల్లుడు ధర్మరామ్ ఇంటర్ పరీక్షల్లో ఫెయిలవ్వడంతో తెలంగాణ రాష్ట్ర రాజధాని …

Read More »

గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఆ టాబ్లెట్ వాడుతున్నారా…అయితే మీకు క్యాన్సర్ రావడం ఖాయం…!

ప్రస్తుత బిజీ బిజీ లైఫ్‌లో, మారిన ఆహార అలవాట్ల నేపథ్యంలో చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యతో సతమతమవుతున్నారు. దీంతో డాక్టర్లు డైలీ మార్నింగ్ పరగడుపునే ఇది వేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ ఉంటుంది అంటూ…ఓ టాబ్లెట్ ఇస్తుంటారు. మెడికల్‌షాపుల వాళ్లు కూడా కడుపులో మంట అంటే ఆ టాబ్లెట్ చేతిలో పెడతారు. అయితే ఇప్పుడు ఆ టాబ్లెట్ రోజూ వాడే వాళ్లకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యపరిశోధకులు …

Read More »

ఈ ఆర్టికల్ చదివితే జన్మలో టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేయరు..!

పూర్వం పొద్దున్నే పళ్లు తోముకోవడానికి వేపపుల్లలు వాడేవారు, లేకుంటే బొగ్గువాడేవారు..కానీ కాలక్రమేణా టూత్‌పేస్ట్‌లు అందుబాటులో వచ్చాయి. ఇప్పుడు పల్లెటూళ్లలో కూడా వేపపుల్లలు, బొగ్గుతో పళ్లు రుద్దుకోవడం మాయమైపోయింది. మారుమూల పల్లెలలో కూడా టూత్ పేస్ట్‌ల వాడకం పెరిగిపోయింది. మార్కెట్‌లో రకరకాల టూత్‌పేస్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. మనందరికీ …పొద్దున్నే లేవగానే టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేసుకోవడం అలవాటైపోయింది. ఒకోసారి మనకు తెలియకుండానే టూత్‌పేస్ట్ మింగేస్తుంటాం కూడా. అయితే డైలీ టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేయడం …

Read More »

షాకింగ్…షుగర్‌తో డైలీ ఇవి తాగితే…లైఫ్ డేంజర్‌లో పడ్డట్లే..!

మనకు నీరసంగా ఉన్నప్పుడు చక్కరేసుకుని చిక్కటి ఛాయ్ తాగుతాం…అంతే..ఒక్కసారిగా బాడీ యాక్టివ్‌ అయినట్లుగా, రిలాక్స్‌గా ఫీల్ అవుతాం. అలాగే చక్కరేసుకుని ఓ గ్లాసు ఫ్రూట్ జ్యూస్ తాగినా ఫుల్ ఎనర్జీ వచ్చినట్లు ఉంటుంది. కొంత మంది టీ, జ్యూస్‌లలో చక్కెర తక్కువగా ఉంటే ఇష్టపడరు…తీపిదనం కోసం ఓ రెండు చెమ్చాలు షుగర్ వేసుకుని మరీ తాగుతారు..ఇలా ప్రతి రోజూ చక్కెర ఎక్కువ వేసుకుని టీలు, జ్యూస్‌లు తాగేవాళ్లకు క్యాన్సర్ వచ్చే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat