దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ రైల్వే శాఖ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. టైం టేబుల్ ఆధారిత అన్ని రెగ్యులర్ ప్రయాణికుల రైలు సర్వీసులను (మెయిల్/ ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్ రైళ్లు) ఆగస్టు 12 వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో జులై 1 నుంచి ఆగస్టు 12 మధ్య చేసుకున్న అన్ని టిక్కెట్లు రద్దవుతాయని రైల్వే బోర్డు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
Read More »బ్రేకింగ్..ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ రద్దు !
ఐపీఎల్ రద్దు అయిందని వార్తలు వచ్చిన కొన్ని గంటల్లోనే ఇండియా సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ కూడా రద్దు అయినట్టు తెలిసింది. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ కూడా రద్దు అయ్యింది. మూడు వన్డేలలో భాగంగా నిన్న మొదటి మ్యాచ్ జరగగా ఆసీస్ విజయం సాధించింది. ఇందులో భాగంగా జరగాల్సిన రెండు మ్యాచ్ లు క్యాన్సిల్ అయ్యాయి. …
Read More »బ్రేకింగ్ న్యూస్..రద్దయిన భారత్-సౌతాఫ్రికా వన్డే సిరీస్ !
ఐపీఎల్ రద్దు అయ్యిందని చెప్పి కొన్ని గంటలు కూడా కాలేదు అప్పుడే క్రికెట్ అభిమానులకు మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సౌతాఫ్రికా ఇండియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ రద్దు చేయడం జరిగింది. కరోనా వైరస్ భాదితులు ఎక్కువ అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిన్న ధర్మశాల వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక మిగతా రెండు మ్యాచ్ …
Read More »బ్రేకింగ్ న్యూస్..ఐపీఎల్ రద్దు..ఏప్రిల్ 15న ప్రారంభమయ్యే అవకాశం !
యావత్ క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేని వార్త బయటకు వచ్చింది. మార్చి 29 నుండి ప్రారంభం కానున్న ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ వర్గీయులు నుంచి సమాచారం వెలువడింది. ఈ మేరకు ఏప్రిల్ 15నుంచి తిరిగి ప్రారంభం కానుందని అది కూడా కొత్త ఫార్మటు కొత్త రూల్స్ ఉండొచ్చని అంటున్నారు. ఇది ఇలా ఉండగా మరోపక్క అప్పటికి స్టేడియంలు తెరిచిలేకపోయినా మ్యాచ్ మాత్రం కొత్త ఫార్మాట్లో జరిగే అవకాసం …
Read More »కరోనా ఎఫెక్ట్..హాంకాంగ్ కు వెళ్ళవలసిన ఎయిర్ ఇండియా బంద్ !
ఫిబ్రవరి 8 నుండి హాంకాంగ్ కు వెళ్ళవలసిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ లు నిలిపివేస్తున్నారు. దీనంతటికి ముఖ్య కారణం కరోనా వైరస్. ఈ వైరస్ ప్రస్తుతం చైనా నుండి ఇతర దేశాలకు పాకిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే హాంకాంగ్ కు కూడా సోకింది. అయితే అక్కడ కరోనా వైరస్ సోకడంతో ఒకరు చనిపోయారు అని నిర్దారించడంతో ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందే ఇండిగో ఈ నిర్ణయం …
Read More »షాకింగ్..2వేల నోట్లు తొలిగింపు..వివరాల్లోకెళ్తే..!
స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా అందరు షాక్ కు గురయ్యారు. మొన్నటి వరకు ఎస్బీఐ ఏటీఎంల నుండి రెండు వేల రూపాయల నోట్లు వచ్చేవి. కాని ప్రస్తుతం అవి రాకుండా ఆపేశారు. ఆర్బీఐ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారట. మరో విషయం ఏమిటంటే రానున్న రోజుల్లో 500 నోట్లు కూడా తీసేస్తారట. ఇక నుండి 100, 200 నోట్లు మాత్రమె …
Read More »ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. ఇచ్చిన మాట ప్రకారం కేసులు ఎత్తేసిన జగన్
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రత్యేక హోదాకోసం ఉద్యమం చేసిన ఉద్యమకారులపై పెట్టిన కేసుల్ని ఇప్పుడు ఉపసంహరించారు. అయితే ఈ కేసులను ఎత్తివేయాలనే ఉత్వర్హులను రాష్ట్ర హోంశాఖ జారీ చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలోనే హోదా ఉద్యమం సందర్భంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకహోదా సాధనకు వైయస్ జగన్ సారధ్యంలో …
Read More »శ్రీ లక్ష్మికి హైకోర్టులో ఊరట..కేసులు కొట్టివేత
దాల్మియా సిమెంట్స్ కంపెనీకి సున్నపురాయి లీజు మంజూరుకు సంబంధించిన కేసులో నిదితురాలిగా ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీ లక్ష్మికి హైకోర్టు ఊరటనిచ్చింది.కాపు అనే దుగ్ధతో ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ లక్ష్మి గారు తప్పు లేకున్నా దాదాపుగా వికలాంగురాలిగా చేశారనేది గుర్తుంచుకోండి… అదే బాబు వర్గపు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఈ విధంగా చేశేవారా?గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నిజాయితీగా వ్యవహరించినందుకు, కాపు కుల అనే అక్కసుతో చంద్రబాబు ఆమెని …
Read More »సంబరాల్లో వైసీపీ శ్రేణులు.. త్వరలోనే న్యాయ విచారణలో అన్ని కేసులు వీగిపోతాయంటూ హర్షం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పెట్టిన అక్రమాస్తుల కేసులో భారతి సిమెంట్స్ డైరెక్టర్ జెల్లా జగన్మోహన్ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసులో భాగస్వామ్యం ఉందంటూ గతంలో ఈడీ జెల్లా జగన్మోహన్ రెడ్డి ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. కాగా… ఆ ఆస్తులను తిరిగి ఇవ్వాలంటూ అప్పిలేట్ ట్రైబ్యునల్ తాజాగా తీర్పు వెలువరించింది. జెల్లా జగన్మోహన్ రెడ్డికి.. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తోంది. …
Read More »పాలనలో పారదర్శకత ఉండేలా, విప్లవాత్మక మార్పులు తెచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్న జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేడు వ్యవసాయ శాఖపై అధికారులతో సమీక్ష చేయాల్సిఉంది. అయితే రంజాన్ పర్వదినం కావడంతో సమీక్షను సీఎం రద్దుచేశారు. ఈ సందర్భంగా ముస్లింలకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు. సత్యనిష్ట, సత్ప్రవర్తన ప్రతీక రంజాన్ అని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. కాగా జగన్ పాలనలో తనదైన ముద్ర వేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆర్నెల్లలో మంచి ముఖ్యమంత్రిగా ప్రశంసలు పొందుతానని జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. …
Read More »