విశాఖ జిల్లాలో బాక్సైట్ మైనింగ్ లీజును రద్దు చేస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బాక్సైట్ లీజు రద్దు ఫైలుపై సీఎం జగన్ సంతకం చేశారు. సర్కారుకు ఆదాయం ఒక్కటే ముఖ్యం కాదు.. గిరిజనుల సెంటిమెంటును కూడా గౌరవించాల్సిందే. ప్రజల విశ్వాసాలకు, అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వంపై ఉంది. అందుకే బాక్సైట్ మైనింగ్ లీజు రద్దుచేస్తున్నాం అంటూ సీఎం …
Read More »కశ్మీర్ లోయ పరిసర ప్రాంతాల్లో శిక్షణ పొందనున్న మిస్టర్ కూల్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఆర్మీ బెటాలియన్‌లో శిక్షణ కొరకు భారత ఆర్మీ కి దరఖాస్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు భారత ఆర్మీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచినట్లు తెలుస్తుంది. వెస్టిండీస్ టూర్ నుండి తనంతట తానే తప్పుకున్న ధోని..రెండు నెలల పాటు గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో పారామిలటరీ రెజిమెంట్‌లో పనిచెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తాజాగా భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ధోని …
Read More »ఆగిపోయిన చంద్రయాన్-2..క్లారిటీ ఇచ్చిన సిబ్బంది
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం ఆగిపోయింది.నిన్న అర్ధరాత్రి తరవుత దీనిని అంతరిక్షంలోకి పంపాలని అనుకోగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల దాన్ని నిలిపివేశారు.మల్లా ఎప్పుడు ప్రయోగిస్తారు అనేది త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది.ఈ మేరకు ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త బి.జి.సిద్ధార్థని మాట్లాడుతూ ఇలాంటి విషయాలు అప్పట్లో అమెరికా, రష్యాలో కూడా జరిగాయని తెలిపారు.రాకెట్ లో చిన్న చిన్న లీక్ లు ఉన్నాయని.ఈ మేరకు విశ్లేషణ జరుగుతుందని అన్నారు.ఈ ప్రయోగానికి మరికొన్ని …
Read More »