కెనడాలో ఓ ట్రైన్ పట్టాలు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో 13మంది అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన తెల్లవారు జామున ఆరున్నర గంటల సమయంలో జరిగింది. ఈ ప్రమాదం మనీటోబా ప్రావిన్సులోని పోర్టిగాలా ప్రాంతంలో జరిగింది. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాసం ఉందని మరియు ఘటనపై కెనడా రవాణ భద్రతా బోర్డు దర్యాప్తు చేస్తుంది. కెనడాలో ఈ మధ్యకాలంలో ఇదే పెద్ద ప్రమాదం అని చెప్పాలి.
Read More »మంత్రి కేటీఆర్ తో కెనడా ఇన్‌ఫ్రా మంత్రి ప్రసాద్ పండా భేటీ..!!
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుని కెనడాలోని అల్ బెర్టా ఫ్రావిన్సు మౌళికవసతుల శాఖ మంత్రి ప్రసాద్ పండా ఈరోజు కలిసారు. మంత్రి కేటీఆర్ నందినగర్ నివాసంలో కలసిన కెనడా మంత్రి, అల్బెర్టా ఫ్రావిన్సుతో తెలంగాణ మద్య వ్యాపార వాణిజ్య అవకాశాలపైన చర్చించారు. తెలంగాణలో ఐటి పరిశ్రమ రంగ అభివృద్ది గురించి చాల సానూకూల ఫీడ్ బ్యాక్ ఉన్నదని, ఈ రంగంలో అల్బెర్టా ప్రావిన్సులోని పారిశ్రామిక వర్గాల …
Read More »సాహో పై దెబ్బ పడింది..కెనడాలో అతనిపై ఎటాక్
కెనడాలో సాహో కు గట్టి దెబ్బ పడిందని చెప్పాలి. ఆ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ గురు రంధావా పై కెనడాలో దాడి జరిగింది. ఇందులో ” ఏ చోట నువ్వున్నా” పాటకు సంగీతం అందించిన రంధావా కు ఘోర అవమానమే అని చెప్పాలి. ఇక అసలు మేటర్ కు వస్తే కెనెడాకు ఓ మ్యూజిక్ కాన్సెర్ట్ కు ఆయన వెళ్ళగా అక్కడ స్టేజ్ ప్రదర్శన ఇవ్వడానికి లోనికి వెళ్ళగా అక్కడ బాడీ …
Read More »