Home / Tag Archives: campoffice (page 12)

Tag Archives: campoffice

గజ్వేల్‌కు నేటి నుంచి గూడ్స్‌ రైలు రాకపోకలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్‌కు నేటి నుంచి గూడ్స్‌ రైలు రాకపోకలు ప్రారంభం కానున్నాయి. గజ్వేల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎరువుల రేక్‌ పాయింట్‌కు అనుసంధానంగా ఈ రైలు సరకు రవాణా చేస్తుంది. ఈ సేవలను రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి 12 బోగీలతో వచ్చే ఈ తొలి గూడ్స్‌ రైలులో 11 మెట్రిక్‌ టన్నుల ఎరువులు రానున్నాయని …

Read More »

రేపే TRS ఎంపీలు పదవీ బాధ్యతలు స్వీకరణ

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ తరపున రాజ్య‌సభ సభ్యు‌లుగా ఎన్ని‌కైన నమస్తే తెలం‌గాణ చైర్మన్‌ అండ్‌ మేనే‌జింగ్‌ డైరె‌క్టర్‌ దీవ‌కొండ దామో‌ద‌ర్‌‌రావు, హెటిరో ఫార్మా వ్యవ‌స్థా‌ప‌కుడు బండి పార్థ‌సా‌ర‌థి‌రెడ్డి ఈ నెల 24న తమ పదవీ బాధ్య‌తలు స్వీక‌రిం‌చ‌ను‌న్నారు. ఉప‌రా‌ష్ట్ర‌పతి వెంక‌య్య‌నా‌యుడు తన కార్యా‌ల‌యంలో నూతన ఎంపీ‌ల‌ చేత రేపు శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రమాణ స్వీకారం చేయించ‌నున్నారు.

Read More »

తెలంగాణలో మండలానికి రెండు మాడల్‌ స్కూళ్లు

తెలంగాణలో సర్కారు స్కూళ్లను సమగ్రంగా మార్చే మన ఊరు – మనబడి కార్యక్రమ పనులు ఊపందుకొన్నాయి. మొదటి విడతలో చేపట్టిన బడుల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఒక్కో మండలాన్ని ఒక యూనిట్‌గా చేసుకొని పనులను ఇంజినీరింగ్‌ ఏజెన్సీలకు అప్పగించారు. మండలానికి రెండు చొప్పున మాడల్‌ స్కూళ్లుగా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రంలోని 594 మండలాల్లో 1,188 స్కూళ్లను జూన్‌ 30 నాటికి సిద్ధం చేయాలని గడువుగా విధించారు. మిగతా 7,935 బడుల్లోనూ పనులు …

Read More »

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా పట్టుబడిన బంగారం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం ప‌ట్టుబ‌డింది. దుబాయి నుంచి ఓ ప్ర‌యాణికుడి నుంచి 1022 గ్రాముల బంగారాన్ని క‌స్ట‌మ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 53.77 ల‌క్ష‌లు ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. క్నీ క్యాప్స్‌లో బంగారాన్ని దాచి త‌ర‌లిస్తున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. స‌ద‌రు ప్ర‌యాణికుడిని క‌స్ట‌మ్స్ అధికారులు.. శంషాబాద్ పోలీసుల‌కు అప్ప‌గించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు …

Read More »

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ  రాష్ట్రంలో సర్కారు బడులకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేప‌థ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు సంబంధించి విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి త‌న కార్యాల‌యంలో సంబంధిత అధికారుల‌తో స‌మావేశ‌మై చ‌ర్చించారు. ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను వెంట‌నే జారీ చేయాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల 2,558 మంది ఉద్యోగులు, …

Read More »

అగ్నిపథ్ పై మోదీకి మంత్రి కేటీఆర్ అదిరిపోయే కౌంటర్

కేంద్రంలో అధికారంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల  ప్ర‌క‌టించిన అగ్నిప‌థ్ స్కీమ్‌పై తెలంగాణ  రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. శ్రీలంక దేశంలో సంచలనం సృష్టించిన  ప‌వ‌న విద్యుత్ కాంట్రాక్టుల్లో ప్రధానమంత్రి నరేందర్ మోదీ – ప్రముఖ బడా పారిశ్రామికవేత్త  అదానీ అవినీతి బంధంపై యావత్ భారతవాని దృష్టిని మ‌ర‌ల్చ‌డానికే అగ్నిప‌థ్ స్కీమ్‌ను ప్ర‌క‌టించ‌రా? అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat