ప్రచారం చివరిరోజైన మంగళవారం రోడ్‌షోలతో హోరెత్తించాలనుకొన్న మల్కాజిగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డికి ప్ర జలు చుక్కలు చూపించారు. అబద్ధపు మా టలు.. అసత్య ప్రచారాలతో మభ్యపెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రోడ్‌షోకు వచ్చేది లేదంటూ ప్రజలు తిరస్కరించడంతో నాయకులు అవాక్కయ్యారు. అభివృద్ధి నిరోధకులుగా మారిన కాంగ్రెస్‌కు మద్దతిచ్చేది లేదని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన వ్య క్తిని ఆదరించేది లేదంటూ మన్సూరాబాద్, బండ్లగూడకు చెందిన ప్రజలు, కాలనీ …
Read More »వైయస్ భారతికి బ్రహ్మరధం పడుతున్న జమ్మలమడుగు ప్రజలు
వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన భార్య వైయస్ భారతి కోరారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో ఆమె రోడ్‌షో నిర్వహించారు. భారతికి జమ్మలమడుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి మంచి స్పందన లభిస్తోందని, చంద్రబాబుపై ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నారు. వైఎస్ జగన్‌ను ప్రజలు బాగా …
Read More »టీడీపీ కార్యకర్తలకే కండువాలు కప్పి పరవశించిపోతున్న మందలగిరి టీడీపీ అభ్యర్ధి..
తెలుగుదేశం పార్టీ మందలగిరి అభ్యర్ధి నారా లోకేశ్ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. తాడేపల్లి పట్టణ, మండల పరిధిలో టీడీపీ నేతలు గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఆ పార్టీలో పనిచేసే వారినే మళ్లీ పార్టీలో చేర్చుకుంటున్నారు. కొత్త కండువాలు కప్పి ఫొటోలకు ఫోజులిస్తున్నారు. లోకేశ్ సమక్షంలో ఆయన నివాసం వద్ద టీడీపీలో చేరినవారంతా ఎంతోకాలంగా ఆ పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలే. సైకం మురళి, మల్లి తదితరులు పార్టీ …
Read More »వినూత్నంగా ప్రచారంలో దూసుకుపోతున్న పీవీపీ..
విజయవాడ లయోలా కాలేజీ గ్రౌండ్స్ లో ఈరోజు వేకువజామున విజయవాడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్ధి పీవీపీ వాకింగ్ చేశారు.. ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉంటూ కూడా తెల్లవారుజామున వాకింగ్ కు వెళ్తున్నారు. ఇందులో భాగంగా లయోలా కాలేజికి ఆయన వెళ్లారు. పీవీపీ వాకింగ్ రావడంతో మిత్రులు, మరికొందరు వాకర్స్ ఆయన్ని పలకరించారు. కొద్దిసేపు వాకింగ్ చేస్తూనే పీవీవీ వారితో ముచ్చటించారు. అనంతరం అక్కడే ఉన్న బాస్కేట్ బాల్ కోర్టుకు వెళ్లి …
Read More »లోకేశ్ మంగళగిరి నుంచే పోటీ చేయడానికి కారణాలివే.. కామెడీ షో చూసేందుకు మాత్రమే జనం వస్తున్నారా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేయించడంలో భారీ స్కెచ్ ఉందట.. ఏపీ మొత్తం తొలగించిన ఓట్లు 25 లక్షల 47వేలు కాగా ఒక్క రాజధాని ప్రాంతం అయిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తొలగించిన ఓట్ల సంఖ్య 6లక్షలు అని సాక్షాత్తూ ఎన్నికల కమీషనే చెబుతోంది. మంగళగిరి నియోజకవర్గం గుంటూరు జిల్లాలో ఉంది. ఇక్కడ కూడా భారీగా వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లను తొలగించారు.. …
Read More »జగన్ కు ఎందుకు ఓటెయ్యాలో వివరిస్తున్న అలీ
తాజాగా వైసీపీలో చేరిన నటుడు అలీ ప్రచారం మొదలు పెట్టేసారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో జగన్ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. జగన్ దూరదృష్టితో బడుగు బలహీన వర్గాలను అభివృద్థి చేస్తారన్నారు. రాష్ట్రాన్ని జగన్ చేతుల్లో పెడితే యువత భవిష్యత్తు సంతోషకరంగా ఉంటుందన్నారు. చంద్రబాబు ముస్లిం మైనారిటీలను ఓటుబ్యాంకుగా భావించారే తప్ప వారి స్థితిగతులను మెరుగు పరిచేందుకు కృషి చేయలేదన్నారు. పార్టీలో సామాన్య …
Read More »బ్యాంకులో దరఖాస్తు..ఎన్నికల్లో పోటీకి అప్పు ఇవ్వాలట
ఎన్నికల ఎఫెక్ట్ బ్యాంకులపై కూడా పడుతోంది. ఎన్నికల బరిలో దిగిన సందర్భంగా జరిగే ఆసక్తికర ఎపిసోడ్‌లకు బ్యాంకులు కూడా వేదికలయ్యాయి. తాజాగా, నల్లకుంట, శంకర్‌మఠం ఎదురుగా ఉన్న కెనెరా బ్యాంకుకు ఓ చిత్రమైన దరఖాస్తు వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి బ్యాంకు అప్పు కావాలని కోరుతూ బాగ్‌అంబర్‌పేట, డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌నగర్‌లో నివాసముండే కె.వెంకటనారాయణ దరఖాస్తు చేసుకున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకుంటున్నానని కాబట్టి …
Read More »ఎన్టీఆర్ మైండ్ బ్లాంక్ చేస్తున్న చంద్రబాబు
ఓ వైపు ఫ్యాన్స్..మరోవైపు సోదరి…ఓవైపు కుటుంబ రాజకీయం మరోవైపు….అండగా నిలుస్తున్న అభిమానులు..ఏది తేల్చుకోవాలి….ఇది ఇప్పుడు నందమూరి తారకరామారావు జూనియర్ పరిస్థితి. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వేసిన స్కెచ్‌తో ఆయన ఏం చేయాలో తేల్చుకోలేని దుస్థితి. కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని బరిలో దింపిన బాబు ఎత్తుగడతో ఎన్టీఆర్ ఈ పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గం విషయంలో అప్పటి వరకు ప్రచారంలో …
Read More »దూసుకుపోతున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు…స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్న సంఘాలు, గ్రామాలు
పల్లెల్లో గులాబీ జెండా రెపరెపలాడుతున్నది. ప్రచారంలో టీఆర్‌ఎస్ దూకుడు పెంచింది. గులాబీ పార్టీ అభ్యర్థులు గడప గడపకు వెళ్తూ.. సీఎం కేసీఆర్ సర్కారు చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. మరోసారి కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తిచేస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. స్వచ్ఛందంగా మద్దతు వెల్లువెత్తుతున్నది. వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని కుర్షిద్‌నగర్ ప్రాంతంలో బుధవారం మంత్రి …
Read More »