క్రికెట్ ప్రేమికులను ఒక ఊపు ఊపే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్ మెన్ బ్రియాన్ లారాను హెడ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. వచ్చే సీజన్ నుంచి లారా ఆ బాధ్యతల్ని స్వీకరిస్తారు. ఈ ఏడాది ముగిసిన టోర్నీలో టామ్ మూడీ కోచ్ బాధ్యతలు చేపట్టారు. గత సీజన్‌లో ఆ జట్టు 8వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. గత సీజన్‌లో లారా …
Read More »తెలంగాణలో మరో ఎన్నికల సమరం
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నూట ఇరవై మున్సిపాలిటీల్లో.. పది కార్పోరేషన్లలో ఈ రోజు బుధవారం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. ఇప్పటికే ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుస్తామనే ధీమాతో ఉండగా .. ప్రతిపక్షాలు మాత్రం తమ ఓటమికి కారణాలను వెతికే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో త్వరలోనే నిజామాబద్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక …
Read More »కేసీఆర్ మా పెద్ద కొడుకు…బామ్మ వీడియో వైరల్…!
మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ శ్రేణులు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రతిపక్షాలు కనీసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని డివిజన్లలో పోటీ చేయలేని పరిస్థితుల్లో ఉంటే టీఆర్ఎస్ మాత్రం అన్ని మున్సిపాలిటీలలో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తోంది. తాజాగా మున్సిపల్ ఎన్నికలలో భాగంగా జనగామలోని 7 వ వార్డులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఇంటింటి ప్రచారానికి వెళ్లారు. ప్రచారం చేస్తుండగా ఆయనకు ఓ వృద్ధ మహిళ ఎదురైంది. ఎమ్మెల్సీ పోచంపల్లి ఆ మహిళను టీఆర్ఎస్‌కు …
Read More »