స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోవద్దని హెచ్చరించింది. డేట్ ఆఫ్ బర్త్, డెబిట్ కార్డు నెంబర్, PIN, CVV, OTP, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ID/పాస్వర్డ్ షేర్ చేసుకోవద్దు. SBI, RBI, KYC అథారిటీ నుంచి కాల్ చేస్తున్నామంటే నమ్మొద్దు. మెయిల్స్, కాల్స్ వచ్చే లింకులతో యాప్లు డౌన్లోడ్ చేసుకోవద్దు. సోషల్ మీడియాలో వచ్చే ఆఫర్లను …
Read More »ఎయిర్ టెల్ సరికొత్త ప్లాన్లు
ప్రముఖ దేశీయ టెలికాం సంస్థలో ఒకటైన భారతీ ఎయిర్ టెల్ ప్రస్తుతం పెంచిన మొబైల్ టారిఫ్ ల ప్రకారం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ఇటీవల ప్రవేశపెట్టింది. తాజాగా మరిన్ని సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ట్రూలీ అన్ లిమిటెడ్ పేరిట వచ్చిన ఈ ప్లాన్లలో ఎయిర్ టెల్ ఇతర నెట్వర్కులకు అన్ లిమిటెడ్ కాల్స్ ను చేసుకునే వసతిని కల్పిస్తోంది. ఈ సరికొత్త ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి. …
Read More »ప్రజాప్రతినిధులకు మంత్రి కేటీఆర్ పిలుపు
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని చేనేత రంగాన్ని ఆదుకోవడం కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ వారంలో ఒకరోజు అదే సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. అయితే మరోవైపు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని గడ్డి అన్నారం మార్కెట్ లో అధికారులు,సిబ్బంది ,మార్కెట్ కమిటీ పాలకవర్గం వారంలో సోమవారం రోజు …
Read More »పెరుగుతున్న సైబర్‌నేరాల సంఖ్య ..అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
రాష్ట్రంలో టెక్నాలజీ వాడకం పెరుగుతున్నకొద్దీ సైబర్ నేరగాళ్ల సంఖ్య పెరిగిపోతున్నది. ప్రజల అమాయకత్వం, అత్యాశను ఆసరా చేసుకొని రెచ్చిపోతున్నారు. కాస్త అప్రమత్తంగా ఉంటే తప్పించుకునే వీలున్నా.. అత్యాశ అనే ప్రధాన బలహీనత బాధితుల పాలిట శాపంగా మారుతున్నది. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ.. మోసగాళ్లకు మరో అస్త్రంగా మారుతున్నది. సైబర్‌క్రైమ్‌లపై పోలీసులు, మీడియా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ప్రజల …
Read More »