ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కొత్తగా ఏర్పడిన మంత్రివర్గం తొలి సమావేశం సోమవారం ఉదయం 10.30గంటలకు సచివాలయంలోని తొలి బ్లాకు మొదటిఅంతస్తులో గల మంత్రివర్గ సమావేశం మందిరంలో ప్రారంభమైంది. ఈ కేబినెట్‌లోనే కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వారంరోజులుగా జరుగుతున్న వివిధ శాఖల అధికారిక సమీక్ష సమావేశాల్లో ఇలాంటి నిర్ణయాలకు సంబంధించిన సంకేతాలను జగన్ ఇచ్చారు. రైతులు, మహిళలు, అవ్వాతాతలు, వికలాంగులు, ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలే ప్రధాన అజెండాగా కేబినెట్ …
Read More »కేబినేట్ లో జగన్ సంచలన ఆర్డర్…టీడీపీ నేతల మైండ్ బ్లాకే
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన సంచలనాల ఒరవడిలో మరో కీలక నిర్ణయం తీసుకుంటున్నారు.రాష్ట్రంలోని పాలక మండళ్ల రద్దుకు ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాల పాలక మండళ్ల రద్దు చేసే యోచనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. జగన్ సంచలన నిర్ణయంతో టీడీపీ నేతలకు మైండ్ బ్లాక్ …
Read More »రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడానికి కంకణం కట్టుకున్నారా?
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం చేస్తున్న అప్పులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది.మంత్రివర్గం అంతా కలిసి రాజధాని నిర్మాణం పేరు చెప్పుకొని ఏకంగా 37వేల కోట్ల అప్పు చేయాలని తీర్మానం చేసారని తెలుస్తుంది.అయితే దీని కొరకు మొత్తం 52 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసుకోగా,అందులో 37 వేల కోట్ల అప్పు చేయచడానికి బాబుగారి అద్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.ఈ మొత్తం అప్పుకి గాను …
Read More »మోడీ సంచలనం: అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్లు
ఆర్థికంగా వెనుకబడిన అగ్ర కులాల వారికి విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏడాదికి రూ.8 లక్షలకు తక్కువ ఆదాయం ఉన్న అగ్ర కులాల వాళ్లకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. దీంతో ప్రస్తుతం 50 శాతం ఉన్న రిజర్వేషన్లు 60 శాతానికి చేరనున్నాయి. ఈ మేరకు కేంద్రం రాజ్యాంగ సవరణ చేయనుంది. మంగళవారమే దీనికి సంబంధించిన సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. …
Read More »